రెండ్రోజులు బయట తిరిగితే జ్వరం అని హైదరాబాద్ చెక్కేసిన పవన్ కళ్యాణ్ నిన్న హఠాత్తుగా గుంటూరు పార్లమెంట్ లో తేలాడు. జగన్ పై రాళ్ల దాడి మీద అందరూ ఊహించినట్లు గానే నీచ స్థాయిలో వాగేశాడు. “జగన్ మీద రాయి పడింది, సంతాపం తెలపమని మా పార్టీ వక్తలు (నాయకులు అనాలి, స్టైల్ గా ఉంటుందని వక్తలు అనే పదం వాడేశాడు) అడిగారు నేను ఏం చేద్దాం అంటారు అని అడిగా, ఏమో జగనే కావాలని చేయించుకున్నాడు ఏమో ఎవరికి తెలుసు” . బ్లేడ్లతో కోస్తున్నారని చీప్ ట్రిక్స్ ప్లే చేసిన పవన్ మాటలివి, పోనీ అదే సింపతి కోసం ఒకసారి జగన్ కు తగిలినట్లు గానే నీపై రాయి కొట్టించుకో పవన్ తెలుస్తుంది. సత్తువ లేని సచ్చు శరీరం తమరిది దెబ్బకి ప్రాణాలు విడుస్తావ్..
” చిన్న గులకరాయి తగిలితే రాష్ట్రం అంతా ఇంత ఊగిపోతుంది, సామాన్యుడికి బాధ గురించి మాత్రం పట్టించుకోరు” ఇది ఇంకో మాట. చిన్న గులకరాయే కదా పోనీ ఒకసారి నువ్ కొట్టించుకోకూడదూ? సామాన్యుల భాద జగన్ కు అర్థం అయింది కాబట్టే, ఇంటింటికి సంక్షేమం అందించాడు, ముసలి, వికలాంగ, ఒంటరి మహిళలకు ఇంటికే తెచ్చి పెన్షన్ ఇచ్చాడు, కూలీ నాలీ చేసుకుని పేదవాడి సొమ్ము పిల్లల స్కూల్ ఫీజుల కింద ఆవిరి అవ్వకూడదని బడి బాగు చేసి ఉన్నత స్థాయి విద్యను అందిస్తున్నాడు. 1000 దాటిన ప్రతీ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ లో చేర్చాడు. జగన్ కు సామాన్యుల భాద అర్ధం కాదా? లేక ఫోటో కోసం వచ్చిన వాళ్లను విసిరికొట్టే నీకు, ఏడాదికి మూడు రోజులు హాలిడేస్ కోసం వచ్చినట్లు వచ్చి పిచ్చి గంతులు వేసే నీకు అర్థం కాదా?
“సుగాలి ప్రీతి ని పదిమంది కలిసి పాడు చేసి చంపేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు” దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ ఈ ముచ్చట గురొచ్చింది పవన్ కు. సుగాలి ప్రీతి మరణం సంభవించింది తాను భాగస్వామి గా ఉన్న టీడీపీ ప్రభుత్వం లోనే, ప్రాథమిక విచారణ చేసి కేస్ క్లోజ్ చేసింది కూడా ఆ ప్రభుత్వమే. అప్పుడు గుర్తు రాని సుగాలి ప్రీతి జగన్ రాగానే సీబీఐ విచారణకు ఇచ్చిన, సీబీఐ విచారిస్తున్న కేస్ ను జగన్ ను భాద్యుణ్ణి చేస్తాడు ఈ అజ్ఞానపు కళ్యాణ్.
“అమర్నాథ్ అనే పిల్లవాడిని తగలబెడితే ఈ ప్రభుత్వం చూస్తూ ఉండిపోయింది” నిండుతుణ్ణి అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ప్రభుత్వం ఏం చేయాలి అంతకన్నా? తెలంగాణ లో లేడీ డాక్టర్ హత్య జరిగితే నిందితులకు రెండు బెత్తం దెబ్బలు కొడితే సరిపోతుంది అని నువ్ అన్నట్లు బెత్తపు దెబ్బలు కొట్టి చెయ్యి దులుపుకోవాలా?
ఒంట్లో సత్తువే లేని పవర్ లెస్ పవన్ కల్యాణ్ తమరు 2019 లో రెండు చోట్ల కాండ్రించి ఉమ్మివేయబడ్డారు. ఈసారి పిఠాపురం లో కూడా ఉమ్మివేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముందు ఎమ్మెల్యే గా గెలవడానికి ప్రయత్నం చేయండి. జీవితమంతా బాబు ప్యాకేజీ ఇవ్వలేడు.ఇప్పటికే 60 ఏళ్ల వయసుకు వచ్చారు. తమరికున్న ఆ మత్తు పదార్థాల అలవాటు వల్ల సుదీర్ఘకాలం జీవించజాలరు. కాబట్టి జీవిత చరమాంకం లో అయినా మనిషిలా జీవించి కనీసం ఎమ్మెల్యే అయినా అవ్వండి.