ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మొదలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాము పోటీ చేయనున్న సీట్లకు మొదటి లిస్ట్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం ప్రకటించారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ గాను 114 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలు గాను 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించారు.వీటిలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన షర్మిల కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. మరో మాజీ కేంద్ర మంత్రి సీనియర్ నాయకుడు అయిన పల్లంరాజు కాకినాడ నుంచి , మాజీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజమండ్రి నుంచి , మాజీ ఎంపీ అయిన జేడీ శీలం బాపట్ల నుంచి , ఇక కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కొంత కసరత్తు చేశారు ముఖ్యంగా తమ టార్గెట్ అయిన వైఎస్సార్సీపీ కి ధీటుగా అభ్యర్థులను ఎంపిక ఖరారు చేసారు. వైఎస్సార్సీపీ నుండి కాంగ్రెస్ లోకి జాయిన్ అయిన మాజీ ఎమ్మెల్యేలు ఆర్డర్, ఎలిజాలకు వారికి అవే సీట్లను కేటాయించారు. షర్మిల టార్గెట్ తన అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి , కడప ఎంపీ గా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి అన్నట్లు గా మాట్లాడారు.
లోక్‌సభ అభ్యర్థులు వీరే..
అసెంబ్లీ అభ్యర్థులు వీళ్లే..
1. ఇచ్ఛాపురం- ఎం.చక్రవర్తి రెడ్డి
2. పలాస- మజ్జి త్రినాథ్‌బాబు
3. పాతపట్నం- కొప్పురోతు వెంకటరావు
4. శ్రీకాకుళం- పైడి నాగభూషణ్‌రావు
5. ఆమదాలవలస – సన్నపాల అన్నాజీరావు
6. ఎచ్చెర్ల – కరిమజ్జి మల్లేశ్వరరావు
7. నరసన్నపేట – మంత్రి నరసింహమూర్తి
8. రాజాం (ఎస్సీ) – కంబాల రాజవర్ధన్
9. పాలకొండ (ఎస్టీ)- సరవ చంటిబాబు
10. పార్వతీపురం (ఎస్సీ)- బత్తిన మోహనరావు
11. సాలూరు (ఎస్టీ)- మువ్వల పుష్పారావు
12. చీపురుపల్లి – తుమ్మగంటి సూరినాయుడు
13. గజపతినగరం – గడపు కూర్మినాయుడు
14. విజయనగరం – సుంకరి సతీశ్ కుమార్
15. విశాఖ తూర్పు – గుత్తుల శ్రీనివాసరావు
16. మాడుగుల – బీబీఎస్ శ్రీనివాసరావు
17. పాడేరు (ఎస్టీ) – శటక బుల్లిబాబు
18. అనకాపల్లి – ఇల్లా రామ గంగాధరరావు
19. పెందుర్తి – పిరిడి భగత్
20. పాయకరావుపేట(ఎస్సీ)- బోని తాతారావు
21. తుని- జి.శ్రీనివాసరావు
22. ప్రత్తిపాడు- ఎన్వీవీ సత్యనారాయణ
23. పిఠాపురం- ఎం. సత్యానందరావు
24. కాకినాడ రూరల్- పిల్లి సత్యలక్ష్మి
25.పెద్దాపురం – తుమ్మల దొరబాబు
26. అనపర్తి- డా. యెల్ల శ్రీనివాసరావు
27. కాకినాడ సిటీ – చెక్క నూకరాజు
28. రామచంద్రాపురం – కోట శ్రీనివాసరావు
29. ముమ్ముడివరం- పాలెపు ధర్మారావు
30. అమలాపురం (ఎస్సీ) – ఐతాబత్తుల సుభాషిణి
31. రాజోలు (ఎస్సీ) – ఎస్.ప్రసన్నకుమార్
32. కొత్తపేట – రౌతు ఈశ్వరరావు
33. మండపేట – కామన ప్రభాకరరావు
34. రాజానగరం – ముండ్రు వెంకట శ్రీనివాస్
35. రాజమండ్రి సిటీ – బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న
36. రాజమండ్రి రూరల్ – బాలేపల్లి మురళీధర్
37. జగ్గంపేట – మారోతి వీవీ గణేశ్వరరావు
38. కొవ్వూరు (ఎస్సీ) – అరిగెల అరుణకుమారి
39. నిడదవోలు – పెద్దిరెడ్డి సుబ్బారావు
40. పాలకొల్లు – కొలకలూరి అర్జునరావు
41. నరసాపురం – కానూరి ఉదయ భాస్కర కృష్ణప్రసాద్
42. భీమవరం – అంకెం సీతారాము
43. ఉండి – వేగేశ వెంకట గోపాలకృష్ణమ్
44. తణుకు – కడలి రామారావు
45. తాడేపల్లిగూడెం – మర్నీది శేఖర్
46. ఉంగుటూరు – పాతపాటి హరి కుమారరాజు
47. దెందులూరు – ఆలపాటి నర్సింహమూర్తి
48. పోలవరం (ఎస్టీ) – సృజన దువ్వెల
49. చింతలపూడి (ఎస్సీ) – వున్నమట్ల ఎలీజ
50. తిరువూరు (ఎస్సీ) – లాం తాంతియా కుమారి
51. నూజివీడు- మరీదు కృష్ణ
52. గుడివాడ – వడ్డాది గోవిందరావు
53. కైకలూరు- బొడ్డు నోబెల్
54. పెడన – శొంటి నాగరాజు
55. మచిలీపట్నం – అబ్దుల్ మతీన్
56. అవనిగడ్డ – అందే శ్రీరామమూర్తి
57. పామర్రు (ఎస్సీ) – డీవై దాస్
58. పెనమలూరు- ఎలిశాల సుబ్రహ్మణ్యం
59. మైలవరం – బొర్రా కిరణ్
60. నందిగామ (ఎస్సీ)- మందా వజ్రయ్య
61. పెదకూరపాడు – పమిడి నాగేశ్వరరావు
62. తాడికొండ (ఎస్సీ) – చిలకా విజయ్‌కుమార్
63. పొన్నూరు- జక్కా రవీంద్రనాథ్
64. వేమూరు (ఎస్సీ)- బూర్గా సుబ్బారావు
65. ప్రత్తిపాడు (ఎస్సీ)- కె.వినయ్ కుమార్
66. గుంటూరు తూర్పు – షేక్ మస్తాన్ వలీ
67. చిలకలూరిపేట – మద్దుల రాధాకృష్ణ
68. నరసరావుపేట -షేక్ మహబూబ్ బాషా
69. వినుకొండ – చెన్నా శ్రీనివాసరావు
70. గురుజాల – టి.యలమందరెడ్డి
71. మాచర్ల – వై. రామచంద్రారెడ్డి
72. దర్శి – పొట్లూరి కొండారెడ్డి
73. అద్దంకి – అడుసుమిల్లి కిశోర్‌బాబు
74. ఒంగోలు – బి. రమేశ్ బాబు అలియాస్ బీఆర్ గౌస్
75. కందుకూరు – సయీద్ గౌస్ మొహిద్దీన్
76. కొండపి (ఎస్సీ) – శ్రీపతి సతీష్
77. మార్కాపురం – షేక్ సైదా
78. గిద్దలూరు – పగడాల పెద్ద రంగస్వామి
79. కనిగిరి – కదిరి భవాని
80. ఆత్మకూరు – చెవూరు శ్రీధరరెడ్డి
81. కొవ్వూరు -ఎన్.మోహన్
82. నెల్లూరు రూరల్ – షేక్ ఫయాజ్
83. సర్వేపల్లి – పూల చంద్రశేఖర్
84. గూడూరు (ఎస్సీ) – వేమయ్య చిల్లకూరి
85. సూళ్లూరుపేట (ఎస్సీ) – గాది తిలక్‌బాబు
86. ఉదయగిరి – సోము అనిల్ కుమార్‌రెడ్డి
87. బద్వేల్ (ఎస్సీ) – నీరుగట్టు దొర విజయజ్యోతి
88. కోడూరు (ఎస్సీ) – గోసాల దేవి
89. రాయచోటి – షేక్ అల్లాబక్ష్
90. నందికొట్కూరు (ఎస్సీ)- తొగురు ఆర్థర్
91. నంద్యాల – గోకుల కృష్ణారెడ్డి
92. కోడుమూరు (ఎస్సీ) – పరిగెళ్ల మురళీకృష్ణ
93. రాయదుర్గ్ – ఎంబీ చిన్న అప్పయ్య
94. ఉరవకొండ – వై.మధుసూదన్ రెడ్డి
95. గుంతకల్ – కావలి ప్రభాకర్
96. తాడిపత్రి – గుజ్జల నాగిరెడ్డి
97. శింగనమల (ఎస్సీ) – సాకె శైలజానాథ్
98. రాప్తాడు – ఆది ఆంధ్రా శంకరయ్య
99. మడకశిర (ఎస్సీ) – కరికెర సుధాకర్
100. హిందూపూరం – వి.నాగరాజు
101. పెనుకొండ – నరసింహప్ప
102. పుట్టపర్తి – మధుసూదన్ రెడ్డి
103. కదిరి – కేఎస్ షానవాజ్
104. తంబళ్లపల్లి – ఎం.ఎన్. చంద్రశేఖర్‌రెడ్డి
105. పీలేరు – బి. సోమశేఖర్ రెడ్డి
106. మదనపల్లి – పవన్ కుమార్ రెడ్డి
107. పుంగనూరు -డా.జి.మురళీ మోహన్ యాదవ్
108. చంద్రగిరి – కనుపర్తి శ్రీనివాసులు
109. శ్రీకాళహస్తి – డా. రాజేశ్‌నాయుడు పోతుగుంట
110. సత్యవేడు (ఎస్సీ) – బాలగురువం బాబు
111. నగరి – పోచారెడ్డి రాకేశ్ రెడ్డి
112. చిత్తూరు – జి.తికారామ్
113. పలమనేరు – బి. శివశంకర్
114. కుప్పం – ఆవుల గోవిందరాజులు (ఆవుల గోపి)