ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, పార్లమెంటు ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఆరు లోక్‌సభ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులుగా విశాఖపట్నం నుంచి పులుసు సత్యనారాయణరెడ్డి, అనకాపల్లి నుంచి వేగి వెంకటేశ్, ఏలూరు నుంచి కావూరి లావణ్య, నరసరావుపేట నుంచి గార్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ […]
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మొదలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాము పోటీ చేయనున్న సీట్లకు మొదటి లిస్ట్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం ప్రకటించారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ గాను 114 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలు గాను 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించారు.వీటిలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన షర్మిల కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి జోరుగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటన, అభ్యర్థుల సమన్వయం, ప్రచార కార్యక్రమాలలో పార్టీల అధినేతలు పాల్గొంటున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సిపి, ఎన్డీఏ కూటమి టిడిపి జనసేన బీజెపీ పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు.కానీ కాంగ్రెస్ కి సంబంధించి అభ్యర్థుల ప్రకటన ఇప్పటి వరకు జరగలేదు. ఈరోజు ఎట్టకేలకు కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. పలువురు సీనియర్ నేతలు ఈసారి ఎన్నికలలో పోటీ చేయకుండా ప్రచారానికి మాత్రమే […]
2014 నుండి కాంగ్రెస్ పతనం మొదలైంది, 2029 నాటికి భారత్‌కు కాంగ్రెస్ నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుందని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ఎంపీ విజయసాయిరెడ్డి కాంగ్రెస్ తీరుపై మండి పడ్డారు. ఆయనేమన్నారంటే 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశాన్ని 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పాలించిందని కానీ దేశాన్ని అభివృద్ధి చేయలేదు. కురువృద్ధ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతున్న కాంగ్రెస్ […]
– కాంగ్రెస్ పార్టీపై విజయసాయిరెడ్డి కన్నెర్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగ్గా ఎంపీ పాల్గొన్నారు. ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కన్నెర్ర చేశారు. ఆయన ఏమన్నారంటే.. 2004లో తెలంగాణ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. పదేళ్ల తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌కు పది రోజుల ముందు రాష్ట్రాన్ని విభజించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా ఎన్నికల్లో లాభం పొందాలని […]
వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టి పోటీ చేయాలని చూస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మరోవైపు కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. 2024లో అధికారం తెచ్చుకోవడమే పరమావధిగా ఆయన రాజకీయాలు, కుట్రలు సాగుతున్నాయి. అందులో భాగంగా ప్రతి పార్టీని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలికి తన బంధువు పురందేశ్వరిని నియమించేలా చక్రం తిప్పారు. కమ్యూనిస్ట్ నాయకుల్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రభుత్వాన్ని ఇష్టానుసారం తిట్టిస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ […]
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ డర్టీ గేమ్ ఆడుతూ ఉంటుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తిరుపతిలో జరిగిన ఇండియూ టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ పలు ప్రశ్నలు అడగ్గా సీఎం సమాధానాలిచ్చారు. ఓ ప్రశ్నకు ఇలా స్పందించారు. కాంగ్రెస్‌ది డర్టీ గేమ్ అంటూ ఎండగట్టారు. అది ఆ పార్టీ సంప్రదాయంగా వస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించారని మండిపడ్డారు. వాళ్లు విభజించి పాలించాలనుకున్నారని చెప్పారు. ఇప్పుడు మా […]