2014 నుండి 2019 వరకూ వైసీపీ నుండి టీడీపీలోకి జంప్ అయిన 23 మంది ఎమ్మెల్యేల పరిస్థితీ ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చాక, టీడీపీలో తిరుగుబాటు జెండా ఎగరేసిన వారు పార్టీ మారాలని ప్రయతినించినా జగన్ అటువంటి వారిని ప్రోత్సహించని సంగతి తెలిసిందే. కానీ, టీడీపీలో చేరిన ఆ ఇరవై మూడు మందిలో చాలామందికి మళ్ళీ అధికారం దక్కలేదు.
అద్దంకి ఎమ్మెల్యే అయిన ఒక్క గొట్టిపాటి రవి తప్ప మిగతా ఎవరికీ మళ్ళీ అసెంబ్లీలో కూర్చునే అధికారం రాలేదు. కాగా ఇప్పుడు మళ్ళీ 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరదాం లేదా చేరుదాం అనుకుంటూ ఉన్న కొంతమంది ఎమ్మెల్యేల సంగతి అయితే రెంటికీ చెడ్డ రేవడిలా తయారయింది.
గెవలేరని సర్వేలు చెప్తున్నాయని కొందరికీ, సీట్లు సమీకరణాల బట్టి చెబుతాం అని ఇంకొందరికీ మొండి చేతులు చూపుతున్నారని సమాచారమ్. ఎంతో ముచ్చట పడి మరీ ఆ పార్టీలో చేరిన విడుదల రజనీ వంటి వారికైతే చంద్రబాబు ఇప్పటి వరకూ కనీసం అపాతయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వేచి చేసేవా చూస్తున్నారని సమాచారమ్!!