బరితెగించి ప్రవర్తిస్తున్న బిజెపి నేతల్ని వదిలిపెట్టం
హామీలు తీర్చాకే అడుగు పెట్టు మోడీ,
మోడీ, కేసీఆర్, జగన్ లు నా మీద కుట్రలు చేస్తున్నారు .
అలాంటి వ్యక్తిని మోడీ అంటారు
అబద్దాల పుట్ట ప్రధాని. ఇవన్నీ అన్నది ఎవరో కాదండోయ్. ఇటీవల బిజెపితో పొత్తు పెట్టుకొని నిన్న మోడితో కలిసి బహిరంగ సభ ఏర్పాటు చేసిన చంద్రబాబు గారే.
Tags :