వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎన్నికల వేళ గత నెల రోజులుగా వైఎస్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా వైఎస్ జగన్, కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైయస్ అవినాష్ మీద షర్మిల, సునీత చేస్తున్న ఆరోపణలు మీడియాలో హైలెట్ అవుతూ వచ్చాయి. దీనికి టీడీపీ అనుకూల మీడియా తన వంతు పాత్ర పోషిస్తూ వస్తోంది. ఇప్పుడు వీటి మీద వైయస్ అవినాష్ తల్లి లక్ష్మి వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యకు సంచలన లేఖ రాశారు. అందులో వైయస్ఆర్ […]