చంద్రబాబు నాయుడు మోసగడాడని, ఆయన ప్రకటించిన కూటమి మేనిఫెస్టోకు విలువ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. బాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై ఆయన స్పందించారు. బాబు ఉద్ధేశపూర్వకంగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో లేకుండా చేశాడు. యూనిఫాం సివిల్ కోడ్‌పై తెలుగుదేశం వైఖరి ఏంటో స్పష్టత ఇవ్వాలి. రాష్ట్రంలో ముస్లింల ఓట్లు పడవనే భయం బాబును వెంటాడుతుంది. అందుకోసమే కూటమి మేనిఫెస్టోలో ప్రధానమంత్రి ఫొటో పెట్టలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్‌రెడ్డి […]
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అభివృద్ధికి వేణుంబాక విజయసాయిరెడ్డి నడుం బిగించారు. ఈ పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ఆయన ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించారు. దీనిని మంగళవారం పలువురు అభ్యర్థులు, నేతలతో కలిసి విడుదల చేశారు. మొత్తం 46 హామీలిచ్చారు. తాము అధికారంలోకి వస్తే పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఏ పనులు చేస్తామో అందులో వివరించారు. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి చేపట్టే పనులను అందులో పొందుపరిచారు. ముఖ్యంగా యువతకు మేలు చేసేలా […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి కారణం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అప్పటి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరూ పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం రాయలసీమ జిల్లాలో బాబు, నల్లారి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సమయంలో ఇష్టానుసారంగా మాట్లాడారు. శనివారం నెల్లూరులోని 8వ డివిజన్లో ప్రచారం చేసిన విజయసాయిరెడ్డి మాజీ సీఎంల వ్యాఖ్యలపై స్పందించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు కలిసి తమ స్వార్థం కోసం రాష్ట్ర […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డిని ప్రకటించగానే.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఎలా చేస్తాడోనని వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత అనుమానం ఉండేది. కానీ కొద్దిరోజులకే ఆయన తన పనితీరుతో అందరి మనసులను గెలుచుకున్నారు. నెల్లూరుకు వచ్చిన మొదటి రోజు నుంచి తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. జిల్లాలోని ముత్తుకూరు మండలానికి చెందిన విజయసాయిరెడ్డి గతంలో అనేకసార్లు నెల్లూరుకు వచ్చారు. కానీ ఈసారి చాలా ప్రత్యేకం. పుట్టినగడ్డకు సేవ […]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న ప్రజాదరణను చూసి తెలుగుదేశం, జనసేన నేతలు తమ పార్టీలు వీడుతున్నారు. జగనన్నా మీ కోసం పనిచేస్తామని మేమంతా సిద్ధం బస్సు యాత్ర వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్టీ రాజపురం నైట్ స్టే పాయింట్ వద్ద పలువురు కలిశారు. ప్రత్తిపాడు నియోజవర్గం టీడీపీ నుంచి ఏలేశ్వరం నగర పంచాయతీకి చెందిన మాజీ మున్సిపల్ వైస్ […]
వైఎస్సార్ కాంగ్రెస్ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి రావడంతో పార్టీలో ఫుల్ జోష్‌లో నెలకొంది. కొంతకాలం క్రితం వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి జిల్లా అధ్యక్షుడి ఉండేవాడు. అయితే ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడితో కుమ్మక్కై వైఎస్సార్సీపీ దెబ్బ తీయాలని ప్రయత్నించాడు. ఆ ఆటలు ఎక్కువ కాలం సాగలేదు. దీంతో టీడీపీ తీర్థం పుచ్చుకుని ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాడు. తన భార్య ప్రశాంతిరెడ్డికి కోవూరు టికెట్ ఇప్పించుకున్నాడు. ధన బలాన్ని ఉపయోగించి ఇతర పార్టీల నాయకులకు ఎర […]
బీజేపీ టీడీపీ జనసేనల ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో స్పెషల్ స్టేటస్ పెట్టాలి అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ, వైఎస్ఆర్సీపీ నెల్లూర్ పార్లమెంట్ అభ్యర్థి విజయ సాయి రెడ్డి సవాల్ విసిరారు.ఈ సందర్బంగా నెల్లూర్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే పనిని ఈ కూటమి ఎట్టి పరిస్థితిలోనూ చేయదు అని మండి పడ్డారు. ప్రజలుకు మేలు చేకూర్చే ఎటువంటి పని ఈ కూటమి చేయదు అని పేర్కొన్నారు. 2014 లో ఇదే కూటమి అనేక […]
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కేంద్ర పురస్కారం