ఏపిలో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులు తమ నామినేషన్ అట్టహాసంగా వేశారు వారితో పాటు కొన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీల కీలక నాయకులు స్వతంత్రులుగా పోటీలో నిలిచి తమ అభిమానులు వెంటరాగా కోలాహలంగా తమ నామినేషన్ లను దాఖలు చేశారు. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి ఉండి నియోజకవర్గం. ఇక్కడ కూటమి తరుపున టీడీపీ నుండి ఏపీ లోనే అత్యంత వివాదాస్పదుడైన రఘు రామ కృష్ణంరాజు పోటీలో వున్నారు. అయితే ఇదే ఉండి నుండి […]
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై మూడు రోజులై, నామినేషన్లు ప్రక్రియ జోరుగా సాగుతున్న ఇంకా టీడీపీలో సీట్ల పంచాయతీ తేల లేదు. మరో మూడు రోజులు ఉంటే నామినేషన్ల ప్రక్రియ కూడా ముగుస్తుంది అయిన కూటమి నేతలు అభ్యర్థుల ఎంపికలో తర్జన భర్జన పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్దుల మార్పు పైన ఆ పార్టీ అధ్యక్షడు నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా అభ్యర్దుల మార్పు పైన జరుగుతున్న చర్చకు క్లారిటీ ఇచ్చారు. అయిదు […]
తెలుగుదేశం పార్టీ కంచుకోటైన ఉండి అసెంబ్లీ సీటుకు ఈసారి గండిపడేలా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ ఒక్క 2004 తప్ప అన్ని ఎన్నికల్లో టిడిపినే గెలిచింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకి సీటు నిరాకరించారు. ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న రామరాజుకి సీటు కేటాయించడం జరిగింది. 2009,2014 ఎన్నికల్లో గెలిచిన శివరామరాజును 2019 సార్వత్రిక ఎన్నికలకు నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయమని అధిష్టానం […]
రాష్ట్రంలో టీడీపీకి అత్యంత బలమైన సీటు అంటే టక్కున గుర్తుకు వచ్చేది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం. టీడీపీ పార్టీ ఆవిర్భావం తరువాత కేవలం ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. అలాంటి కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం చంద్రబాబు నాయుడి ఆటలో భాగంగా రఘురామకృష్ణ టీడీపీ లో జాయిన్ అయ్యేసరికి మూడు ముక్కలు అయ్యి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితికి వచ్చింది. మొదట అప్పటికే రెండు సార్లు గెలిచి మంచి పేరు తెచ్చుకున్న శివరామరాజును 2019 […]
రఘురామకృష్ణరాజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారాడు. నరసాపురం ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అలిగాడు. తనకు మరోచోట అవకాశం ఇవ్వాలని, లేకపోతే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కావాలని తప్పుడు ప్రచారం చేయించారని, డబ్బుతో ఎల్లో మీడియా ద్వారా ఏ విధంగా దుష్ప్రచారం చేయించారో ప్రజలకు చెప్పేస్తానని బెదిరించినంత పని చేయడంతో బాబు తలొగ్గారు. రఘురామను టీడీపీలో చేర్చుకున్నారు. ఉండి నియోజకవర్గ అసెంబ్లీ సీటు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడే పార్టీలో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. ఉండి […]
ఉండి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఆవిర్భావం తరువాత కేవలం ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. అది 2004 లో వైఎస్ఆర్ ప్రభంజనం లో మాత్రమే. అలాంటి చోట ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన పిల్లి మొగ్గలతో మూడు గ్రూప్ లుగా విడిపోయింది. ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ వ్యవహారాలు టీడీపీ కార్యకర్తలలో కాక రేపుతున్నాయి . ఉండి నియోజకవర్గం లో 2009,14 లో కలగపూడి శివరామరాజు భారీ మెజార్టీ తో గెలిచారు అయితే చంద్రబాబు 2019 లో నరసాపురం […]
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా విజయం సాధించిన రఘురామకృష్ణంరాజు కొద్దికాలంలోనే వైసీపీతో విభేదించారు. అనంతరం రెబల్ ఎంపీగా మారి పార్టీపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన రఘురామకృష్ణంరాజుకు ఆ మూడు పార్టీలు టికెట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాను ఎట్టి పరిస్థితుల్లో నరసాపురం ఎంపీ స్థానం […]
తెలుగుదేశం అదినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా పొత్తులో ప్రకటించిన సీట్ల రగడ ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు. సీట్లు ప్రకటించిన వ్యవహారంలో ఇద్దరు అధినేతలు ప్రవర్తించిన తీరుతో ఇరు పార్టీ నేతల్లో అగ్రహజ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అటు విజయనగరం నుండి ఇటు తంబాళ్లపల్లి వరకు తెలుగుతమ్ముళ్ళు రోడెక్కి చంద్రబాబు తీరును తప్పు పడుతూ నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ జాబితాలోకి ఉండి మాజీ ఎమ్మెల్యే వేటూకూరి వెంకట శివరామ […]