విద్యార్థులకి విద్యతో పాటు మంచి నడవడిక , సమాజం పట్ల , వ్యవస్థలపట్ల గౌరవం పెరిగేలా వారికి విద్యాబుద్దులు నేర్పవలసిన ఉపాధ్యాయులే దారి తప్పి, నీతి మాలిన చర్యలకు పాల్పడటం సమాజాన్ని కలవరపరిచే అంశం. ప్రజలకి ఓటు హక్కు విలువని తెలియచేస్తూ వారిని పోలింగ్ బూతుల దాకా వెళ్ళీ నచ్చిన పార్టీకి ఓటు వేసి ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రభావితం చేయాల్సిన ఉపాధ్యాయులో కొంతమంది తమ ఓటునే డబ్బుకు అమ్ముకోవడం ఆ వృత్తినే అగౌరపరిచేలా ఉంది. వివరాల్లోకి […]
2024-25 విద్యా సంవత్సరంలో బోధన ప్రమాణాలు మరింత పెరగాలని వాటికి అనుగుణంగా వచ్చే వేసవి సెలవులను ఉపయోగించుకోవాలని విద్యాశాఖ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయులకు సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో విదేశాలతో పోటీపడే విద్య వ్యవస్థని తీసుకొచ్చామని దానికి అనుగుణంగా ఉపాధ్యాయులకి ప్రభుత్వం శిక్షణ ఇస్తున్నప్పటికీ ఉపాధ్యాయులు మరింత సమయం కేటాయించి వివిధ మార్గాల ద్వారా పాఠ్యాంశాలపై లోతైన శోధన చేసి సిద్ధమవ్వాలని కోరారు. ఈ నెల 23న 2023 2024 విద్యా సంవత్సరం ముగియడం, కొత్త […]