సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నారు. తాజాగా ఆయన జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్’ చిత్రంలో నటిస్తున్నాడు. విద్యా వ్యవస్థలోని అవినీతి మరియు అరాచకాలను చూపిస్తూ కమర్షియల్ హంగులు కలబోసిన సందేశాత్మక కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తుండడం విశేషం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రాణా మరియు రితికా సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. కాగా రజనీకాంత్ కి ధీటైన […]