లోకేష్ కి అమెరికా లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో ఈయన రికమండేషన్ మీదే సీట్ ఇచ్చింది. కార్నీగిమిలన్ యూనివర్సిటీ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెసర్ ఆయన.. 2003 లో ఆయన తను పుట్టిననేల కోసం ఏదైనా చేయాలి అనే తపనతో, తన సాటి తెలుగు వారిని సాంకేతిక విద్యలో గొప్ప విద్యార్థులుగా తీర్చుద్దాలని గొప్ప ప్రణాళికతో చంద్రబాబు దగ్గరికి వచ్చాడు… పదో తరగతి పూర్తి కాగానే రాష్ట్రం లో ప్రతీ మండలం నుండి […]