‘మీకు తెలుసు కదమ్మా.. హైదరాబాద్‌ను కట్టింది చంద్రబాబే’ ఈ మాటలు అన్నది ఎవరో చదువురాని తెలుగు తమ్ముడు కాదు. సాక్షాత్తు విదేశాల్లో చదువుకున్న బాలకృష్ణ కుమార్తె, లోకేశ్ భార్య నారా బ్రహ్మణి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో తిరుగుతున్న ఆమె పై మాటలు అనేసరికి ప్రజానీకం నోరెళ్లబెట్టింది. అంతటితో ఆగలేదు. మరో సందర్భంలో ‘మూడు రాజధానులని అవన్నీ జరగటం జరిగింది. కవుల్లేరు. కరెంట్ బిల్లులు కట్టకపోతే పెన్షన్లు కట్ చేస్తున్నారు’ అన్నారు. దీనిని బట్టి నారా […]