సీఈఓ మీనా ఇచ్చిన మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈసీఐ కార్యదర్శి రాజీవ్ కుమార్ కి ఆ పార్టీ ఎంపీ నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఇచ్చిన మెమో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని వైఎస్సార్సీపీ పేర్కొంది. అటెస్టేషన్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధమని. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీసేలా ఉందని ఫిర్యాదు చేశారు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా […]
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు విషయంపై ఏపీ ఎన్నికల చీఫ్ ఇచ్చిన ప్రత్యేక మార్గదర్శకాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంత్రం వ్యక్తం చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాటు ఒక్క ఏపీ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారని ఆ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో లేని సడలింపులు ఏపీలో ఎలా ఇస్తారని, ఒక పార్టీ కోరగానే ఇలాంటి మార్గదర్శకాలను ఎలా ఇస్తారని, ఎక్కడా లేని సర్క్యులర్ ఏపీలో […]
ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా నిర్వహించేలా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా ప్రకటించారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్లను, స్ట్రాంగ్ రూములను స్వయంగా పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని తెలిపారు . సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ […]
ఎన్నికల వేళ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇష్టానుసారంగా అధికార పార్టీని తిడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం వ్యక్తిగత దూషణలు చేయకూడదు. కానీ నారా వారు ప్రతి సభలో ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఎన్నికల కోడ్ మొదలయ్యాక ఇది మరీ ఎక్కువైంది. ప్రతి బహిరంగ సభలో […]
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో ముగ్గురు ఐఏఎస్‌లతోపాటు, ఆరుగురు ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. అనంతపురం కలెక్టర్ గౌతమి, కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు, తిరుపతి కలెక్టర్ లక్ష్మీ షాలతో పాటు ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, చిత్తూరు ఎస్పీ జాషువా, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్, బదిలీ చేయాలని ఎన్నికలు సంఘం ఆదేశాలు జారీ […]
ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమీషన్ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముడురోజుల్లోనే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందుకు ఆంధ్రప్రదేశ్ లో 385 యఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.3.14 లక్షల రాజకీయ ప్రచార చిత్రాలను కూడా ఈ సంధర్భంగా తొలగించామని చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ మీనా వెల్లడించారు. మూడున్నర కోట్ల విలువైన రాజకీయ పార్టీల మెటీరియల్‌ను సీజ్ చేసింది. అందులో ఎనభై లక్షల నగదు, కోటిన్నర విలువైన మద్యం సీసాలు ఉన్నాయి. మద్యం అమ్మకాలు, నిల్వలపై నిఘా వేసామని, గత ఏడాది […]
సామాజిక మాధ్యమాల్లో సీఎం జగన్ పై పెట్టిన పోస్టుల్లో అభ్యంతరకర భాగాన్ని తొలగించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షడు అచ్చెన్నాయుడికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రధాన పార్టీలు విమర్శలు కొనసాగిస్తున్నాయి. కాగా ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో సీఎం జగన్ పై శృతి మించిన విమర్శలు చేస్తున్న టీడీపీ సోషల్ మీడియాపై లేళ్ల […]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు మరికొద్దిరోజులే సమయం ఉంది. దీంతో ఎలక్షన్ కమిషన్ పనులను వేగవంతం చేసింది. జిల్లాల్లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నామినేషన్ల స్వీకరణ కోసం గదుల ఎంపిక, స్టాఫ్ నియామకం, పోలీస్ బందోబస్తు తదితర వ్యవహారాలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో వసతులను కల్పిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని పార్టీల ప్రతినిధులతో గురువారం సచివాలయంలో వర్క్‌షాప్ నిర్వహించారు. లోక్‌సభ అభ్యర్థి రూ.95 లక్షలు, శాసనసభ అభ్యర్థి రూ.40 […]