ప్రతీ వారం ఓటీటీలో సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. అలాగే ఈ వారం కూడా పలు సిరీస్ లు, సినిమాలు మొత్తం కలిపి 21 ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఆవేశం, ది గోట్ లైఫ్ తెలుగులో రానున్నాయి. ఏయే ప్లాట్ఫామ్ లో ఏ సినిమా/సిరీస్ విడులా అవుతుందో పరిశీలిస్తే.. అమెజాన్ ప్రైమ్: ఆవేశం (తెలుగు డబ్బింగ్ చిత్రం) – మే 9 మ్యాక్స్టన్ హాల్ (జర్మనీ వెబ్ సిరీస్)-మే 9 ది […]
పేరుకి పవర్ స్టార్.. నిర్మాతలంతా తనతో సినిమా చేయడానికి ఉవ్విళ్ళూరుతారని, సినిమాకి 50 కోట్లు ఇచ్చి మరీ హీరోగా పెట్టుకుంటారని ఆయనే చెప్పుకుంటారు. సినిమాల్లో రాజకీయ డైలాగులు, రాజకీయాల్లో సినిమా డైలాగులు చెబుతూ వీకెండ్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ సినిమా కొనడానికి ఇంకా ఎవరూ ముందుకు రావడం లేదంటే ఆయనకున్న క్రేజ్ ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మొన్నటికి మొన్న పుష్ప 2 డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ ఏకంగా 275 […]