2024 సార్వత్రిక ఎన్నికలకు మరో 10 రోజులు కూడా లేవు. ఈలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికే సిద్ధం పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సభలు నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి, తన మలి విడత ప్రచారంలో మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర మొత్తం బస్సు యాత్రలో తిరిగి ప్రజలతో మమేకం అయ్యారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ కోసం సిద్ధం పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగన్ […]
ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సరిగ్గా రెండు వారాల గడువు మాత్రమే ఉండడంతో ఇప్పటికే సిద్ధం సభలతో పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించిన సీఎం జగన్, నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పలు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారంలో అందరికన్నా ముందుకు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తూరు జంక్షన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి […]
‘నా సొంత గడ్డ పులివెందులంటే నా ప్రాణంతో సమానం. ప్రతి కష్టంలో నా వెంట నడిచింది. పులివెందులంటే నమ్మకం, అభివృద్ధి, సక్సెస్ స్టోరీ. మంచి మనసు, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.∙నామినేషన్ సందర్భంగా గురువారం ఆ ఊరిలో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాల్ని ఎదురించింది పులివెందుల బిడ్డలే. కరువు ప్రాంతంగా ఉన్న ఇక్కడికి కృష్ణా నది నీళ్లు వస్తున్నాయి. పులివెందుల కల్చర్, […]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర తుది అంకానికి చేరుకుంది. గత 22 రోజులుగా ప్రజలతో మమేకం అవుతున్న సీఎం జగన్ ప్రచారంలో మిగిలిన పార్టీలతో పోలిస్తే ముందంజలో ఉన్నారని మేమంతా సిద్ధం బస్సు యాత్రకు లభించిన ప్రజాదరణతో తేటతెల్లమైంది. కాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నిర్వహించిన ఆఖరి బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు..ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ […]
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సీఎం జగన్ చేపట్టిన “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర నేటి సాయంత్రం టెక్కలిలో జరిగిన బహిరంగ సభతో ముగిసింది. మార్చ్ 27న ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ గారికి నివాళి అర్పించిన తరువాత ప్రొద్దుటూరు నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర దాదాపుగా 22 రోజుల పాటు సాగింది. జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్ర వైసీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ ని నింపితే ప్రత్యర్ధుల్లో […]
వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. సభల్లో ప్రసంగాలతో ప్రతిపక్షాలపై జగన్ చెలరేగుతున్నారు. బస్సు వద్దకు వచ్చే జనంతో మమేకమై సమస్యలు తెలుసుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు సీఎంను కలిసి వినతులు అందజేస్తున్నారు. వారికి సాయం చేస్తానని భరోసానిస్తున్నారు. 20వ రోజు విశాఖపట్నం జిల్లాలో అశేష జనవాహిని నడుమ జరిగింది. తొలుత అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చిన్నయపాళెం నైట్ స్టే పాయింట్ […]
ఏపీలో ఎన్నికల సమరభేరి నేపథ్యంలో వివిధ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలంతా ఈ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా నేడు ఈ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. నేడు శ్రీ రామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ యాత్రకు విరామం ఇచ్చారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి తణుకు మండలం […]
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది.. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో ప్రధాన పార్టీలన్నీ మునిగితేలుతున్నాయి. కాగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవుతూ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. భీమవరం నియోజకవర్గం మీద, పశ్చిమ గోదావరి జిల్లా మీద ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్న సీఎం జగన్ గారికి […]
మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రను తలపిస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ కుట్రలు పన్నినా ఫలించలేదు. రెట్టించిన ఉత్సాహంతో జగన్ ప్రజలతో మమేకమవుతున్నారు. నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. గుడివాడ సభ ప్రసంగం హైలెట్‌గా నిలిచింది. ఇక స్టే పాయింట్ల పార్టీలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, కాంగ్రెస్‌ల చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. యాత్ర 16వ రోజుకు చేరుకుంది. పశ్చిమ గోదావరి […]
ఎన్నికల వేళ అధికార వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఇతర పార్టీల నుండి ఇప్పటికే పలువురు నేతలు వైసీపీ గూటికి చేరగా మరికొందరు చేరేందుకు తహతహలాడుతున్నారు. సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేపథ్యంలో ఆయన సమక్షంలో వివిధ పార్టీల నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా నారాయణపురం స్టే పాయింట్ వద్ద పలువురు టీడీపీ, జనసేన నేతలు వైసీపీలో జాయిన్ అయ్యారు. నారాయణపురం స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో ఏలూరు […]