మడకశిర టిడిపి అభ్యర్థి సునీల్ మార్చడంతో మడకశిర నియోజకవర్గంలో తీవ్ర అలజడి సృష్టించారు టిడిపి కార్యకర్తలు. టిడిపి మడకశిర ఎమ్మెల్యే టికెట్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు క్లారిటీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడైన సునీల్ కి మొదట టికెట్ కేటాయించడంతో మాజీ ఎమ్మెల్సీ గుండుపల్లి తిప్పేస్వామి వర్గం వ్యతిరేకించింది. తిప్పేస్వామి వర్గం వ్యతిరేకించిన రెండు నెలల పాటు సునీల్ ని ఇన్చార్జిగా అభ్యర్థిగా ఉంచారు. సునీల్ గత రెండు నెలలుగా ప్రచారం […]