విషపు సిరా!! జర్నలిజాన్ని నడిపించేది కలం అయితే, ఆ కలాన్ని నడిపించేది సిరా. చరిత్రలో ఎంతో మంది పాత్రికేయులు, విలేఖరులు, పత్రికాధిపతులు తమ తమ జర్నలిజం విలువలతో తెలుగు పాత్రికేయ రంగంలో తమ సంతకాలనూ, పాఠకుల మనసులో మీద తమ సిరా చుక్కలతోనూ చెరగని ముద్ర వేసారు. కానీ, కాలం గడిచేకొద్దీ ఒక పత్రిక మాత్రం తన జర్నలిజం పెన్నులో ఇంకు బదులు విషం నింపుకుని, కాలనాగులా తన అక్కసును కక్కుతుంది. అంటరానితనాన్ని అనుభవించి, ఉద్యమించి, శ్రమించి, […]