2014 లో తాను పార్టీ పెట్టినప్పుడు నాది జాతీయ స్థాయి ఆలోచన అనీ, జాతీయ నాయకుడిని అవ్వాలన్న పెద్ద కోరికను బయల్పరిచాడు. పలు సందర్భాల్లో కూడా ఇదే తరహా వ్యాఖ్యానాలు కూడా చేస్తుండేవాడు.. ప్రాంతీయ మరవని జాతీయ వాదం తన సిద్ధాంతం అని కూడా ప్రకటించాడు.. తనని తాను అంత స్థాయిలో ఊహించుకున్న పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు బీఎస్పీ, కమ్యూనిస్ట్ లతో పెట్టుకుని బొక్క బోర్లా పడ్డాడు. పార్టీ అధ్యక్షుడిగా ఉండి, అంత సినిమా క్రేజ్ […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. చంద్రబాబు నాయుడికి పూర్తిగా లొంగిపోయి తక్కువ సీట్లు తీసుకోవడం.. వాటిని కూడా పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా చివర్లో వచ్చిన అవినీతిపరులకు ఇవ్వడం.. తదితర కారణాలతో జనసైనికులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అధిష్టానం నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఇక మహిళలకు సేనాని అన్యాయం చేశారని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ విషయం ప్రస్తుతం కలకలం […]
ఇప్పటివరకూ ఆంధ్ర రాష్ట్రాల్లో ఆయా పార్టీ అధ్యక్షులు రెండేసి చోట్ల పోటీ చేసి గెలిచి, రెండిటిలో ఏ సీటు ఆయన వదిలేస్తాడా అని ప్రజలు కంగారు పడటమే మనం చూసాం. కానీ తొలిసారి పవన్ కళ్యాణ్ ఆ చరిత్రకు చరమగీతం పాడనున్నారు. అసలు ఒక పార్టీ కి అధ్యక్షుడు అయ్యి ఉండీ, పైగా చేవ చచ్చిన టీడీపీకి మనమే ఊపిరి అని బీరాలు పోయి, అధఃపాతాళానికి ప్రస్తుత ముఖ్యమంత్రిని తొక్కేస్తానని బెదిరించి… ఇన్ని రకాల విన్యాసాలు చేసిన […]
2024 ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ కనుమరుగు కావడం ఖాయమన్న వ్యాఖ్యలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒంటరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టడం అసాధ్యమని భావించి జనసేనతో జట్టుకట్టి కూటమిగా కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. అప్పటికీ ధైర్యం చాలక ఏపీలో ఒక్క శాతం ఓటింగ్ కూడా లేని బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో గత నెలలో […]
‘జగన్‌రెడ్డీ నువ్వేంత.. నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తా. వైఎస్సార్సీపీ మంత్రులూ మీ తాట తీస్తా. ఎమ్మెల్యేలూ మీ అంతు చూస్తా’ మైకు దొరికితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్‌లు ఇవి. ఇతడిని పెద్ద ధైర్యవంతుడిగా సేన నాయకులు, అభిమానులు ఊహించుకుంటుంటారు. ఒక పార్టీ అధినేత అయిన సేనాని ఇంత వరకు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో క్లారిటీ లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి భయపడి ఎక్కడి నుంచి బరిలో ఉంటే ఈజీగా గెలుస్తానో సర్వేలు చేయించుకుంటున్నాడు. దీనిని […]
‘మనకి పోల్ మేనేజ్మెంట్ తెలుసా.. ఆర్గనైజేషనల్ బలం ఉందా.. సంస్థాగతంగా పాతుకుపోయిన తెలుగుదేశం పార్టీతో పోటీ పడగలమా.. ప్రతి నియోజకవర్గంలో 800 నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా.. అంతమందికి 50 రోజులపాటు ఎంతో కొంత డబ్బులిస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా.. మనం ఇంకా ఎదుగుతూ ఉన్నాం. వెయిట్ చేయాలి’ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన ఉమ్మడి సభలో చేసిన వ్యాఖ్యలివి. ఈ మాటల్ని బట్టి చూస్తే […]
స్వశక్తితో ఎదుగుతున్న ఆడవారిపై బురదజల్లడం తెలుగుదేశం, జనసేన పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య అని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. టూరిజం వాహనాలను ప్రారంభించే క్రమంలో మంత్రి రోజా బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ ఎవరంటూ రోజా ప్రశ్నించారు? 7’O క్లాక్ బ్లేడ్‌తో కోసుకుని చస్తానన్నవాడు ఆయనేనా అని ప్రశ్నించిన రోజా ఒక మహిళా కష్టపడి పైకి వచ్చిన […]
పవన్ 50 నుంచి 60 అసెంబ్లీ, పది వరకు పార్లమెంట్ సీట్లు తీసుకుంటాడు. చక్రం తిప్పుతాం. మమ్మల్ని ఎవడ్రా ఆపేది. కల్ట్ చూపిస్తామంటూ సోషల్ మీడియాలో జనసైనికులు రెచ్చిపోయారు. ఇప్పుడు వారే తమ అధినేతను తిడుతున్నారు.
జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లు కేటాయించిన తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం కలయిక – పవన్ రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసాము – చంద్రబాబు జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ కేటాయించారు చంద్రబాబు. ఏపీలో త్వరలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా నేడు తెలుగుదేశం, జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా టీడీపీ అధినేత […]
బిజెపితో పొత్తు కోసమో, తమ వాటాలు తెగకో ఇన్నాళ్ళూ వాయిదా పడుతూ వస్తున్న టీడీపీ జనసేన కూటమికి సంభందించి సీట్ల సర్ధుబాటు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. 60-70 మందితో మొదటి జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉండవల్లిలోనే నివాసంలో టీడీపీ ముఖ్యనేతలతో కలిసి చంద్రబాబు కసరత్తు చేస్తునట్టు తెలుస్తుంది.