కందుకూరు నియోజకవర్గంలో కూటమి నుండి టీడీపీ పోటీలో ఉన్నది. ఇక్కడ టీడీపీ తరుపున ఇంటూరి నాగేశ్వరరావు పోటీలో నిలబడ్డారు. కాగా టీడీపీ అభ్యర్థి ఎంపిక గురించి దగ్గరనుండి అడుగులు తడబడుతున్నాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కోసం పోతుల రామారావు, ఇంటూరి రాజేష్,ఇంటూరి నాగేశ్వరరావు మధ్య తీవ్ర స్థాయిలో పోరు జరిగింది. అయితే టీడీపీ జెండా మొదటి నుండి మోసిన దివిస్ శివరామ్ ను కాదాని వేరే వారికి టికెట్ కేటాయిస్తామని చెప్పడంతో నిప్పు రాజుకుంది. దాని […]