ఐఎంజీ అని అమెరికా కి చెందిన ఓ పెద్ద స్పోర్ట్స్ అండ్ కల్చర్ కంపెనీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాని కార్యకలాపాలు ఉన్నాయి. ఓ మల్టీ నేషనల్ కంపెనీ అన్నమాట… బాగా పేరున్నది కూడా. ఇప్పుడు ఈ భాగోతం అంతా ఎందుకు అంటారా….. 2003 లో ఐఎంజీ భారత్ పేరుతో ఓ కంపెనీ స్థాపించబడింది. అచ్చం అమెరికాకి చెందిన ఐఎంజీ లా, భారత్ లో దాని బ్రాంచ్ లా అనిపించేలా.. అది నెలకొల్పబడిన తేదీ 2003 ఆగస్ట్ 5. […]
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఐఎంజీ భరత(ఐఎంజీబీ) ప్రైవేట్ లిమిటెడ్‌కు కోట్లాది రూపాయల విలువ చేసే భూముల్ని కట్టబెట్టారు. 2003లో నాటి సీఎంగా ఉన్న చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు అయినా అహోబలరావు (బిల్లీరావు), ప్రభాకర రావు (పేటరావు)లు ఐఎంజీ భరత(ఐఎంజీబీ) అనే బోగస్ సంస్థను 2003 ఆగష్టు 5న 5లక్షల వర్కింగ్ కాపిటల్ తో ఏర్పాటు చేసారు.ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క్రీడా ప్రాంగాణాలు పేరుతో ఏర్పాటు చేయడం.ఇందులో […]