దక్షిణాది రాష్ట్రాల్లో ఉజ్వలంగా వెలుగొంది, కరువు సీమలో వేలాది రైతులకు సహకారం అందించి పాడిపరిశ్రమ అభివృద్ధికి చేయూతనిచ్చిన చిత్తూరు డైరీ చతికలపడి పోవడానికి కారణం ఎవరు? 1970 లలో 12 వేల లీటర్ల సేకరణ సామర్థ్యముతో ప్రభుత్వం ద్వారా ఏర్పాటైన డైరీ 1974-75 మధ్య కార్పొరేషన్ గా మార్చబడింది.. ఈ డైరీ కారణంగానే కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న రైతాంగం పాడి పరిశ్రమ వైపు మరలడంతో పాలసేకరణ గణనీయంగా పెరిగింది. ఈ ప్రభుత్వ డైరీ పాలవెల్లువను తట్టుకునేందుకు […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఎన్నికలు ఎలా జరగాలి అనీ, పాలన ఎలా జరిగిందనీ, గతంలో ఉన్న పాలకులు ఎలా మోసం చేసారు అనీ ఇలా రకరకాల అంశాలతో వారి వారి అభిప్రాయాలను ఎక్స్, ఫేస్‌బుక్‌లలో పోస్టు చేస్తున్నారు. కాగా ఒక వ్యక్తిని ఒకసారి నమ్మి ఉద్యోగ భాద్యతలు అప్పజెప్పినాక విఫలమైతే రెండో సారి అవే భాద్యతలు అప్పజెప్పాలంటే పూచీకత్తు అడుగుతామనీ, మరి ముఖ్యమంత్రి […]