మరో ప్రముఖ కొరియోగ్రాఫర్ దర్శకుడిగా మారనున్నారు. ఇప్పటికే లారెన్స్, ప్రభుదేవా, అమ్మ రాజశేఖర్, విజయ్ బిన్నీ లాంటి వాళ్ళు కొరియోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన వాళ్లే. కాగా వీరిలో లారెన్స్, ప్రభుదేవా వరుస విజయాలతో స్టార్ దర్శకులుగా మారిపోయారు. అమ్మ రాజశేఖర్ అవకాశాల వేటలో వెనుకబడగా విజయ్ బిన్నీ మాత్రం ‘నా సామి రంగా’ తో తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టారు. తాజాగా ఇప్పుడా కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ల జాబితాలోకి గణేష్ మాస్టర్ కూడా చేరిపోయారు. ఇప్పటికే […]