జనసేన పార్టీకి గుర్తూ లేదు, గుర్తింపు లేదని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో ఎంపీ కేశినేని నానితో పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించిన వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోసమే పవన్ పనిచేస్తున్నారని, జనసేన జెండాను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని విమర్శించారు. టీడీపీ 2014, 2024 మేనిఫెస్టోకు ఏమైన తేడా ఉందా? అని ప్రశ్నించిన […]
రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికలు గుర్తు కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. గెలుపు తీరాలకు చేర్చేది ఎన్నికలు గుర్తే కాబట్టే ఆ గుర్తు విషయంలో అభ్యర్థులు ఆచి తూచి అడుగులు వేస్తూ, వారి ఆలోచనలకు అనుగుణంగా అర్థం పట్టేలా ఉండే గుర్తులు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో టిడిపి జనసేన బిజెపి కూటమిగా పోటీ చేస్తున్న తరుణంలో జనసేన పార్టీకి కేటాయించిన గుర్తు విషయంలో […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కూటమిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కూటమిలో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తూ ఉంది. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత జనసేన రిజిస్టర్ పార్టీ మాత్రమే కావడంతో జనసేన గుర్తు అయిన గ్లాస్ టంబ్లర్ ను ఫ్రీ సింబల్ ఈసీ ప్రకటించింది. అంటే జనసేన పోటీ చేయబోయే 21 స్థానాలతో పాటు 154 స్థానాలలో స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా […]
గ్లాసు అంటే సింబల్ కాదు సైన్యం, గాజు పగిలే కొద్దీ పదును ఎక్కుద్ది . ఇది పవన్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ లో ఓ డైలాగ్. ఎన్నికల వేళ జన సైనికులలో ఊపు తేవడానికే టీజర్ లో ఈ డైలాగ్స్ పెట్టారనేది తెలిసిన విషయమే. అయితే ఈ డైలాగ్ నుండి జనసేన రెబెల్స్ కూడా స్ఫూర్తి పొందడం, ఆ స్ఫూర్తితో మే 13 న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పలువురు జనసేన […]
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో రిటర్నింగ్ అధికారులు, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. అయితే ఈ సింబల్స్ కేటాయింపుతో అంతటా గందరగోళం నెలకొంది. మరి ముఖ్యంగా జనసేన పార్టీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అయోమస్థితిలోకి నెట్టింది. దీంతో ఆయా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ తీరును జనసైనికులు దుయ్యబడుతున్నారు. పార్టీ నిర్మాణంపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా వారాంతపు పొలిటీషియన్ లా వ్యవహరిస్తూ జనసేన […]
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమికి షాక్ కలిగే వార్త బయటకు వచ్చింది. ఎన్నికల కమీషన్ జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టడంతో ఇప్పుడు టీడీపీ, జనసేన , బీజేపీ కూటమిని కలవరానికి గురి చేస్తుంది. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కాకుండా ఇతర నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ సింబల్ ఫ్రీ […]
‘గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. కచ్చితంగా గుర్తుపెట్టుకో. గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం. కనిపించని సైన్యం’ ఇది ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని డైలాగ్. రియాల్టీలో ‘గాజు గ్లాసు ఎవడబ్బ సొత్తు కాదు. గుర్తు పెట్టుకోండి ఎక్కడైనా.. ఎవరైనా వాడుకోవచ్చు. ఎవరు ఎంగిలి చేసినా శుభ్రంగా కడుక్కుని వాడొచ్చు’ అంటూ చెబితే ఎంతో వినసొంపుగా ఉంటుంది. పవన్ పుణ్యాన జనసేన అనే నావ ఇంకా తెలుగుదేశం అనే […]
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేనకి ఒక కొత్త చిక్కు వచ్చి పడింది. పొత్తులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఉన్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనానికి పిఠాపురం సీటు కేటాయించారు చంద్రబాబు. ఆ మేరకు గత మూడు రోజుల నుండి ప్రచారం కూడా ప్రారంభించారు జనసేనాని పవన్. అయితే జనసేన గుర్తు అయిన గాజు గ్లాస్ విషయంలో సందిగ్ధత నెలకొoది. కేంద్ర ఎన్నికల కమిషన్ గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ గా […]