ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. కొన్ని చోట్ల కూటమికి రెబల్ అభ్యర్థులుగా పోటిలో నిలిచి ఉన్నారు. యలమంచిలిలో జనసేన తరపున సుందరపు విజయ్ కుమార్ పోటిలో వున్నారు. విజయ్ కుమార్ మత్స్యకార వర్గానికీ చెందిన పుడిమడక గ్రామ వాసయిన ఎర్రిపల్లి కిరణ్ మీద హత్య యత్నం చెయ్యడంతో పాటు మత్స్యకార వర్గాల మీద దాడులు చేశారు, దీనితో విజయ్ కుమార్ పై రెబల్ అభ్యర్థిగా మత్స్యకార నేత ఎర్రిపల్లి కిరణ్ నామినేషన్ వేశారు. కిరణ్ […]