ఓసోస్ దావోస్ మనకెందుకు అంటూ చంద్రబాబులా పెట్టుబదుల కోసం జగన్ దావోస్ వెళ్లలేదంటూ కధనాలు . నిజానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2020 , 2021 లో కరోనా దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అయిన స్థితిలో దావోస్ వెళ్ళని మాట నిజమే. . 2022 లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధర్వ్యం లో జరిగిన దావోస్ సదస్సు కు జగన్ వెళ్ళాడు , ఆ సదస్సు లో 1 .25 లక్షల కోట్ల పెట్టుబడులకు […]