టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేల్చిన బాంబు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. నేను కుప్పంలో పోటీ చేస్తే ఓటేస్తారా అని నాలుక కర్చుకున్న భువనేశ్వరి తర్వాత జోక్ అన్నారు. కానీ సాధారణంగా ఎవరైనా జోక్ వేస్తే ఏదో ఆ క్షణం నవ్వుకుని వదిలేస్తారు కానీ ఆ జోక్ గురించి ఏకంగా చర్చలు జరపరు. కానీ ఇప్పుడు భువనేశ్వరి వ్యాఖ్య జోక్ గా కాక రాష్ట్ర టీడీపీ కేడర్ లో కలవరానికి […]