ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్, యూట్యూబర్ అబ్రదీప్ సాహా అలియాస్ యాంగ్రీ రాంట్మెన్ చిన్న వయసులోనే తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాంట్మ్యాన్ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అబ్రదీప్ సాహా రాంట్ మ్యాన్ అనే సోషల్ డియా పేరుతో నిత్యం సమాజంలో ప్రతి రోజూ జరిగే అంశాలతో పాటు క్రికెట్, ఫుట్బాల్, పాలిటిక్స్, సినిమా రివ్యూల గురించి తనదైన శైలిలో కోపంగా ముఖాన్ని పెడుతూ ఫన్నీగా […]