ఈ సినిమా గురించి చెప్పుకోడానికేమీ లేదు. వివరిస్తూ రివ్యూ రాయడానికి ఇందులో కథ ఏమీ లేదు. అందరూ రివ్యూలు రాసినట్టే సినిమా నిండా హింస, రక్తం, నగ్నత్వం! “కబీర్ సింగ్ నచ్చలేదా? దాని తాత లాంటి సినిమా తీసి చూపిస్తా. దాని ముందు కబీర్ సింగ్ నథింగ్ అనే లాటి సినిమా” అని పంతంతో తీసిన సినిమా కబీర్ సింగ్ సినిమా రిలీజ్ అయిన సందర్భంలో జర్నలిస్ట్ అనుపమా చోప్రా అతన్ని ఇంటర్వ్యూ చేసినపుడు “మీ రాబోయే […]
OTT ప్లాట్ ఫారంలు ఇండియాలో మొదలైన నుంచే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాయి , ఎన్ని డబ్బులైనా సరే కట్టేసి వాటికి చందాలు కట్టేశారు, కట్టేస్తున్నారు ప్రేక్షకులు. కొన్ని ఓటీటీల్లో అసలు మంచి ప్రోగ్రాములు సినిమాలు లేక పోయినా సరే, చందా దారులు బాగానే ఉంటున్నారు ఏ ఓటీటీ లో ఏ కంటెంట్ ఉన్నా, ప్రతి దాంట్లోనూ అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు, ముఖ్యంగా వెబ్ సిరీస్ లు ఎక్కువై పోయాయి. ముఖ్యంగా వెబ్ సిరీస్ ల పేరుతో […]