అచ్చు గుద్దిన డూప్లికేట్స్ కి కేరాఫ్ అడ్రెస్ నారా ప్రొడక్ట్స్
ఒరిజినల్ అనే పదానికి వ్యతిరేఖ పదం గా డూప్లికేట్ కి బదులుగా "చైనా ప్రోడక్ట్" అని వాడటం ఆనవాయితీ, ఎందుకంటే ప్రపంచంలో పేరుమోసిన ప్రతీ కంపెనీ ప్రోడక్ట్ కి డూప్లికేట్ ప్రోడక్ట్ లు తయారు చేసి మార్కెట్ లోకి ఎగుమతులు అవుతాయి.
ఒరిజినల్ ప్రోడక్ట్ ని పూర్తిస్థాయిలో అచ్చు గుద్దినట్టు సాధారణ దృష్టితో గమనిస్తే కనిపెట్టలేని విధంగా తయారు చేయబడిన నకలునే డూప్లికేట్ అంటారు. అలా కాకుండా ఏదో కొన్ని సారూప్యతలో తయారయ్యే ప్రోడక్ట్ డూప్లికేట్ అనిపించుకోలేదు. ఒరిజినల్ అనే పదానికి వ్యతిరేఖ పదం గా డూప్లికేట్ కి బదులుగా “చైనా ప్రోడక్ట్” అని వాడటం ఆనవాయితీ, ఎందుకంటే ప్రపంచంలో పేరుమోసిన ప్రతీ కంపెనీ ప్రోడక్ట్ కి డూప్లికేట్ ప్రోడక్ట్ లు తయారు చేసి మార్కెట్ లోకి ఎగుమతులు అవుతాయి.
చైనా నుండి ఏ విధంగా అయితే చైనాలో డూప్లికేట్ కంపెనీ లు ఉంటాయో ఆంధ్ర ప్రదేశ్ లో బాబు హయాంలో అలా డూప్లికేట్ కంపెనీ లు పుట్టుకొస్తుంటాయి. కాకపోతే చైనా కంపెనీలు ఉత్పత్తులు అయినా చేసి ఆ దేశ ఉన్నతికి తోడ్పడుతాయి. కానీ బాబు తెచ్చే కంపెనీలు ఏ ఉత్పత్తులను ఉత్పత్తి చేయకపోగా పైపెచ్చు దేశ సంపదను కొల్లగొడుతుంటాయి..
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెరికా కు చెందిన ఐఎంజి సంస్థ కు డూప్లికేట్ గా 2003 లో ఐఎంజి భారత్ ను శృష్టించి దానికి 850 ఎకరాలు కేవలం రెండు కోట్లకే కట్టబెట్టాడు. ఆ భూముల విలువ లక్షలకోట్లు ఉండొచ్చు ప్రస్తుతం..
ఇక 2014 లో మళ్లీ అధికారంలోకి వచ్చాక తన కేటు- డూప్లికేటు ఆట మళ్లీ మొదలు పెట్టాడు.. ప్రఖ్యాత సీమెన్స్ కంపెనీ కి డూప్లికేట్ గా సిమెన్స్ పేరుతోనే కంపెనీ ని స్థాపించి స్కిల్ డవలప్మెంట్ ట్రైనింగ్ పేరుతో యువతకు నైపుణ్యత శిక్షణా ఇస్తామని షెల్ కంపెనీలు స్థాపించి వందల కోట్లు ఆ సంస్థ ద్వారా దారిమళ్లించి తన జేబులో వేసుకున్నాడు..
దోపిడీకి తనకు తెల్సిన వేల మార్గాల్లో ఇలా డూప్లికేట్ కంపెనీలు పెట్టించడం వాటికి భూములు కేటాయించడం, కాంట్రాక్టులు ఇవ్వడం దాని ద్వారా కోట్లు కొల్లగొట్టడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య.. కాకపోతే అవి బాబు గారు అధికారంలో ఉండగా సామాన్య నేత్రాలకు గోచరం కావు. ఆయన అధికారం కోల్పోయాక ఆ డూప్లికేట్ వలన జరిగిన నష్టం దెబ్బకి కళ్ళు భైర్లు కమ్మి విచారణ చేస్తేనే బయట పడుతుంటాయి. ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో .అచ్చు గుద్దిన డూప్లికేట్స్ కి కేరాఫ్ అడ్రెస్ నారా ప్రొడక్ట్స్