టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ప్రతి ప్రసంగంలోనూ మహిళలే మణి దీపాలు, ఆణిముత్యాలు వారి కోసమే తమ పార్టీ పనిచేస్తుంది అంటాడు. అసలు మహిళల కోసం ద్వాక్రా సంఘాలు సృష్టించిందే నేనని కూడా చెబుతాడు. కానీ మొదట డ్వాక్రా సంఘాలు పుట్టింది బంగ్లాదేశ్ లో అన్నది వేరే విషయం అనుకోండి. పాపం మహిళలకి చేస్తానన్న ద్వాక్రా రుణమాఫీ చేయలేదని బాబు గారు బాధ పడ్డారు కానీ లేదు నాన్నా మీరు డ్వాక్రా రుణమాఫీ చేసేసారు అని లోకేష్ యువగలంలో ఘంటాపదంగా అబద్దం చెప్పి తండ్రి బాధ తగ్గించాడనుకోండి.
అలాగే తన వలనే మహిళలు ఆర్ధికంగా శక్తివంతులై తమ భర్తలు రెండు పెగ్గులు తాగాలంటే ఉదారంగా ఇచ్చేంతగా మహిళల్ని స్థితి మంతుల్ని కూడా చేశానని చెప్పుకొంటాడు కానీ ఈ ఘనతలు మొత్తం ఆయన శిష్యులు, టీడీపీ నాయకులు మాత్రం అర్ధం చేసుకోలేక మహిళల పై దాడులకు, అత్యాచారాలకు పాల్పడుతుంటారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి లెక్కకు మించి జరుగుతాయి అనుకోండి. చింతమనేని జుట్టు పట్టి ఈడ్చినా, రావెల కొడుకు కుక్క అడ్డం వచ్చిందంటూ మహిళల్ని వెంటాడి వేధించినా అవన్నీ సమాజ సేవ కోసం కాబట్టి కేసులు నమోదు కావు కానీ 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం ఇలాంటి చర్యల పై కేసులు నమోదు చేయటం దుర్మార్గం అని టీడీపీ నాయకులు అంతర్గతంగా బాధ పడుతూ ఉండొచ్చు .
అలా మహిళలపై 2019 నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన అఘాయిత్యాల లిస్ట్:-
పాపం ఇటీవల రెండు కళ్ళల్లో శుక్లాలు వచ్చినందు వలన తీవ్ర మహిళాభ్యుదయవాది అయిన చంద్రబాబు గారికి ఇవన్నీ కనపడక వారిని పార్టీ నుండీ సస్పెండ్, లేదా డిస్మిస్ చేయటం జరగలేదు. లేకపోతేనా నా సామిరంగా