వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అయిన ఎమ్ఆర్సీ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ పార్టీలో క్రీయాశీలకనేతగా ఉన్న ఆయనపై పార్టీ అధ్యక్షులవారి ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తునట్టు వైసీపీ కేంద్ర కార్యాలయం నుండి లేఖ విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని విచారణ జరిపిన అనంతరం పార్టీ ఈ నిర్ణయం తీసుకునట్టు అందులో వివరించారు. వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిగారికి గతంలో సన్నిహితంగా […]
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారనే అక్కసుతో బీసీ మహిళల ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడులకు తెగబడ్డారు. మహిళలు పిల్లలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా ప్రవర్తించి ఉన్మాదం చూపించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీతో రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారిన పిఠాపురంలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు వైసీపి అభ్యర్ధి వంగా గీత.
జగన్ అధికారం చేపట్టిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంస్కరణల బాటలో దూసుకుని పోతుంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఏ పాలకుని హయాంలో జరగనటువంటి సంస్కరణలు ఒక్క జగన్ పాలనలోనే జరిగాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సంస్కరణలు దేశానికే దిక్సూచిగా మారాయి. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం తమ ప్రజలకి ఏపీ మోడల్ సంస్కరణలను అందించాలనే సంకల్పంతో ఆయా రాష్ట్రాల ప్రతినిధుల బృంధం ఇప్పటికే ఏపీకి వచ్చి ఇక్కడ అమలులో […]
తాజాగా బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే...
టీడీపీకి ఓటు వేయండి’ అంటూ కొద్దిరోజులు పచ్చ మూక ప్రజలకు ఐవీఆర్ కాల్స్ చేయిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఎల్లో మీడియా ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తోంది.
2024లో ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఒకవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా మరోవైపు టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో గెలవబోయేది ఆ పార్టీనే అంటూ ఇండియా టుడే యాంకర్ రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజ్ దీప్ […]
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోకు రూపకల్పన చేశారని, వారి కలలకు వాస్తవ రూపం ఇచ్చారని అనకాపల్లి వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి ముత్యాలనాయుడు అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం అప్పులు పాలవుతుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. అవే సంక్షేమ పథకాలను అమలు చేస్తానని సిగ్గు లేకుండా మేనిఫెస్టో విడుదల చేశారని విమర్శించారు.
2024 సార్వత్రిక ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్లు దాఖలు చేయడం, స్క్రూటినీ, నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి అయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి కావడంతో ఎన్నికల బరిలో ఎంతమంది పోటీ చేయబోతున్నారు అనేది లెక్క తేలింది. ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో 731 నామినేషన్లు దాఖలుగా చేయగా ఇప్పుడు చివరికి 503 మంది పోటీలో నిలిచారు. 228 మంది పోటీ నుంచి తప్పుకున్నారు. వివిధ కారణాల […]
2024 సార్వత్రిక ఎన్నికలకి రెండు వారాల సమయం మాత్రమే ఉన్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధం పేరుతో మూడో విడత ప్రచారాన్ని ప్రారంభించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ […]