ఐటీ రంగంలో దూసుకుపోతున్న విశాఖ నగరంలో మరో దిగ్గజ సంస్థ కొలువుదీరనుంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన నేపథ్యంలో మరిన్ని కీలక సాఫ్ట్వేర్ సంస్థలు అదే బాటలో అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ సంస్థలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో ఆకర్షితులైన సంస్థలు విశాఖ వైపు దృష్టిసారిస్తున్నాయి. కేప్ జెమినీ సంస్థ కూడా అదే దారిలో పయనిస్తోంది. దీనికి సంబంధించి ఉద్యోగుల మధ్య ఆ సంస్థ సర్వే నిర్వహించగా […]
బాలకృష్ణ చిన్నాల్లుడు గీతం శ్రీభరత్ సంచలన వ్యాఖ్యలతో వైజాగ్ ఎంపీ పరిధిలో పోటీలో ఉన్న కూటమి అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. ఒక న్యూస్ చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రభుత్వం అంటే గూండా అని అది టీడీపీ అయిన వైసీపీ అయిన ఒక్కటే అంటూ వ్యాఖ్యానించారు. మళ్లీ డబ్బు ఖర్చు చేస్తేనే ప్రజలు పార్టీ కార్యకర్తలు మన చుట్టూ ఉంటారు, డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఎవరూ ఉండరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయా నాయకుల దగ్గరకు విద్య,వైద్య, ఆరోగ్య అవసరాల […]
ఏపీ రాజధానిగా విశాఖ అవుతున్న వేళ ఈ ఎలక్షన్ లో ఏ పార్టీ కి విశాఖ ప్రజలు అండగా వుండబోతున్నారో అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. 2019 లో విశాఖలో నాలుగుకి నాలుగు సీట్లు టీడీపీ కైవసం చేసుకుంది. 2014 లో కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. అధికార వైసీపీ పార్టీకి గత రెండు ఎన్నికల్లో నిరాశపూరిత ఫలితాలే వచ్చాయి. టీడీపీకి మాత్రం గత రెండు ఎన్నికల్లో విశాఖ ప్రజలు అండగా నిలిచారు. అయితే గత […]
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో విశాఖ ఒక దిక్సూచిగా నిలువనుంది. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్రెడ్డి నవ్యాంధ్రని అభివృద్ధిలో ముందుకి తీసుకొని వెళ్లాలంటే ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ పట్టణాన్ని మరింత అభివృద్ధి పరిచి పెట్టుబడులని ఆకర్షిస్తే ఆంధ్రప్రదేశ్ ముందుకి వెళుతుందని భావించి విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా నిర్ణయించారు. విజన్ విశాఖ పేరుతో నిర్వహిస్తున్న సమావేశానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో రాష్ట్ర అభివృద్ధితో పాటు విశాఖ […]
‘వచ్చే ఎన్నికల్లో గెలిచాక వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తా’ విశాఖపట్నంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత ప్రేమ ఉందో తెలియజెప్పేందుకు ఈ ఒక్క మాట చాలు. మంగళవారం సీఎం వైజాగ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచే పాలన సాగిస్తా. ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నానని చెప్పారు. నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందదని జగన్ అభిప్రాయపడ్డారు. స్వార్థ ప్రయోజనాల […]
వైజాగ్‌పై నాడలా.. నేడిలా – నారా లోకేశ్ రెండు నాలుకల ధోరణి
2014 లో నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో అన్ని జిల్లాలకు లెక్కలేనన్ని హామీలు గుప్పించాడు. విశాఖకు కూడా క్రింద పేర్కొన్న హామీలనిచ్చి ఆ హామీలను బంగాళాఖాతంలో కలిపేసాడు. ఆ హామీలను ఒక్కసారి పరిశీలిస్తే… – మెగా సిటీ – అంతర్జాతీయ విమానాశ్రయము – వీసీఐసీ పారిశ్రామిక వాడ – మెట్రో రైల్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్‌ట్రేడ్ – మెగా ఐటీ హబ్ – ఎలక్ట్రానిక్స్ […]