టీడీపీ, జనసేన పొత్తులో మొదటి నుంచి తెలుగు తమ్ముళ్లు.. జనసైనికులపై పెత్తనం చేస్తూనే ఉన్నారు. సభల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా తమ నాయకుడికి టికెట్ వచ్చిన నేపథ్యంలో టీడీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సేన నుంచి సీటు ఆశించిన మహిళా నేత ఇంటి ముందు బాణసంచా కాల్చి పైశాచిక ఆనందం పొందారు. దీంతో సదరు నాయకురాలు బాధ వర్ణనాతీతంగా ఉంది. శ్రీకాళహస్తి టికెట్ కోసం టీడీపీ నుంచి బొజ్జల […]