సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిల ధర్మాసనం వెల్లడించింది. కాగా ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, రెండు వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను […]
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎరగా చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే అయినా స్టీఫెన్సన్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని చంద్రబాబు ప్రలోభ పెట్టారు. స్టీఫెన్సన్కు డబ్బు ఇవ్వడానికి వెళ్లిన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించినా అసలు కథ నడిపింది మాత్రం తెలుగుదేశం పార్టీ […]
నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన మార్గదర్శిపై కొన్ని ఏళ్ల నుండి నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో లో మార్గదర్శిపై విచారణ నిలిపివేయాలని గతంలో ఉమ్మడి హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన ఉండవల్లి గారు చేసిన సుదీర్ఘ పోరాటం అనంతరం మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీమ్ కోర్టు కొట్టేసింది. తీర్పును కొట్టేయడమే కాకుండా డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని.. ఇందుకుగానూ […]
మార్గదర్శి చిట్స్ అక్రమాల వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో మార్గదర్శి కేసులో విచారణను రద్దు చేస్తూ ఏపీ-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టేసింది. అంతే కాదు ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలతో ముడిపడిన ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టుకు రిఫర్ చేసింది. ఆరు నెలల్లో ఈ విచారణ పూర్తి చేయాలని డెడ్ లైన్ కూడా పెట్టింది. దీంతో మార్గదర్శి వ్యవహారంలో ఇక వేగంగా విచారణ సాగనుంది. మార్గదర్శి […]
ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన అరెస్టు చట్ట విరుద్దం అంటూ కవిత దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత ఐదురోజులుగా ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన అరెస్టు […]
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణం, ఉచిత ఇసుక, మద్యం విధానాల్లో అక్రమాలపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈనెల 10వ తేదీన హైకోర్టు పలు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది.. హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో విచారణను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ […]
ఒకవైపు చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్ళలో కానరాని కసిని, ఎన్నికల స్ఫూర్తిని రగిలించడానికి ఆపసోపాలు పడుతూ ఇక్కడ “రా…. కదలి రా…” పేరుతో ఎన్నికల సభలను నిర్వహిస్తుంటే, మరొక పక్క రోజుకో కేసు విషయంలో చంద్రబాబును కోర్టులు కూడా రా కదిలి రా అంటూ నోటీసులు పంపుతున్నాయి. చంద్రబాబు హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో జరిగిన కుంభకోణమై కేసులు నమోదైన విషయం విదితమే. అయితే అప్పటికే చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో లోపల ఉండటం, ఢిల్లీ […]