ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వై యస్ వివేకానంద రెడ్డి మరణ ఉదంతాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకొని తద్వారా కడప ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నా షర్మిలకు మద్దతుగా మాట్లాడుతున్న సునీతకు సమాధానం చెప్తూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. షర్మిల, వైయస్ సునీత మధ్య తరచుగా ఎప్పుడు చూసినా వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి అంటూ సభలో చెప్తూ వస్తున్నారు. సునీత […]
వివేకా హత్య కేసు వ్యవహారం పై జరుగుతున్న డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. చూసి చూసి జనాలకే విసుగొచ్చింది. అందుకే కేస్ డిటేల్స్ గురించి గానీ, పాత క్యాసెట్ మళ్లీ వినిపించి మళ్లీ మళ్లీ హింసించే ఉద్దేశం లేదు. సీదా పాయింట్ కి వస్తే:… నిన్న వివేకా హత్య ఉదంతంపై సీబీఐ సేకరించిన వీడియో లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత. ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది, రక్తపు మడుగులో ఉన్న […]
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, ఆమె సోదరి సునీతపై ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి విమలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ శత్రువుల చేతుల్లో వారిద్దరూ కీలుబొమ్మల్లా మారారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా వైఎస్సార్ జిల్లా పులివెందుల మహిళా కౌన్సిలర్లు వారి తీరుపై మండిపడ్డారు. షర్మిల, సునీత చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.• హంతుకులంటూ విమర్శలు చేయడమే వారు పనిగా పెట్టుకున్నారు. ఇది దారుణం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే కారకులైన వారిని […]
షర్మిల సునీత తీరుపై వైయస్సార్ చెల్లెలు వైయస్ విమలమ్మ మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ అక్క చెల్లెలు ఇద్దరు కలిపి వైయస్ కుటుంబం పరువుని బజారుకీడుస్తున్నారని వాపోయారు. ఇంటి ఆడపడుచులు ఇలా ఇంటి గౌరవాన్ని రోడ్డుకి ఈడ్చడం ఏమాత్రం బాగాలేదని, కుటుంబం పట్ల వాళ్లు మాట్లాడుతున్న మాటలు భరించలేకపోతున్నానని తెలిపారు. నేనూ ఆ ఇంటి ఆడపడుచుగానే మాట్లాడుతున్నా. షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూసాను. షర్మిలకు లీడర్ షిప్ క్వాలిటీ లేదు. మాటకు […]
వివేకానంద హత్య కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, సునీత,షర్మిలపై ఆలాగే టీడీపీ అనుకూల మీడియా మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ సార్వత్రిక ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్యను పదే పదే ప్రస్తావిస్తూ షర్మిల, బీటెక్ రవి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నరెడ్డి సునీత తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. దీనితో తనకు ఇబ్బంది కలుగుతుంది, నా రాజకీయ భవిష్యత్ కు నేను […]
నిన్న మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య పై, ఆ తరువాత టీడీపీతో కలిసి వివేకా కుమార్తె, సునీతా రెడ్డి, తన చెల్లెలు షర్మిల చేస్తున్న ప్రచారం పై నిప్పులు చెరిగారు . హత్య, అనంతర పరిణామాల్లో ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ సూటి ప్రశ్నలు సంధించారు. సభలో మొదట ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి అంశాల్ని ప్రస్థావించిన జగన్ […]
గత కొద్దిరోజుల క్రితం ఢిల్లీ వేదికగా దివంగత మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మీడియా సమావేశం నిర్వహించి తండ్రి హత్యా పరిణామాలకన్నా, సీఎం జగన్ టార్గెట్ గా రాజకీయ ప్రసంగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తమ కుటుంభం రాబోయే రోజుల్లో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతునట్టు సంకేతాలు పంపిన సంగతి తెలిసిందే . అయితే ఈ వాదనను మరింత బలపరుస్తూ తన తండ్రి 5వ వర్ధంతి రోజైన ఈ నెల 15న సునీత, ఆమె […]