ఎప్పుడు ఎన్నికలు జరిగిన కాకినాడ పార్లమెంట్ రీజియన్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అది ఉమ్మడి గోదావరి జిల్లాల నుండి వస్తున్న ఆనవాయితీ. అయితే ప్రస్తుతం ఈనెల 13వ తారీకున జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలో నియోజకవర్గాల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. ముఖ్యంగా కాకినాడ జిల్లా పరిధిలో అత్యంత కీలకమైనటువంటి కాకినాడ సిటీ రూరల్ మధ్య పోటీ మరింత వాడి వేడిగా సాగే పరిస్థితులు కనబడుతున్నాయి కాకినాడ సిటీ […]
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది విషయంలో పారిశ్రామిక అభివృద్ధిలో ప్రత్యేక చొరవ తీసుకుంటూ కాకినాడలో ప్రత్యేక సెజ్ ఏర్పాటు చేసి పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకొన్నారు.ఇప్పుడు తాజాగా ప్రపంచ అగ్రశ్రేణి ఎరువుల సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు కాకినాడలో ఫాస్ఫారిక్ యాసిడ్, సాల్ఫురిక్ యాసిడ్ నిర్మించడానికి నిర్ణయం తీసుకొని కాకినాడలో తమకు జగన్ ప్రభుత్వం కేటాయించిన భూమిలో శంకుస్థాపన చేసి పూజలు నిర్వహించారు. ఈ ప్లాంట్ల నిర్మాణానికి దాదాపు 1000 కోట్లు పెట్టుబడి […]
ప్రస్తుత సమాజంలో చాలామంది అనుకున్నది జరగలేదని లేదా పక్కన వాళ్ళతో పోల్చుకుని ఒక నైరాస్యమైన జీవితాన్ని అలవాటు పడిపోతూ ఉంటారు. ఎదుటి వాళ్ళతో పోల్చుకుని నాకు అలా ఉంటే లేదా ఇలా ఉంటే నేను ఏదైనా సాధించే వాడిని ఎంత దాకా అయినా తెగించి పోరాడేవాన్ని అంటూ తమని సమర్థించుకుంటూ కాలం గడుపుతుంటారు. కానీ కొంతమందిని చూసినప్పుడు మాత్రం మన స్థితిగతులు ఎలా ఉన్నా మన పరిస్థితులు ఏమైనా ఎలాంటి దుస్థితిలో ఉన్నా సంకల్పం గొప్పదైతే ఏ […]
రాజకీయాల్లో క్విడ్ ప్రో కో సర్వసాధారణంగా వినిపించే విషయం. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒక వాహనం విషయంలో క్విడ్ ప్రో కో చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుండి పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమైంది. తాజాగా టీ టైమ్ ఉదయ్ ని కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఆ సీటు విషయంలో పవన్ […]
చాలా కాలం సందిగ్దత తర్వాత చివరికి పిఠాపురం నుండి పోటీ చేస్తా అని పవన్ ప్రకటించిన అనంతరం పిఠాపురం లో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వర్మ అనుచర గణం రచ్చ తర్వాతా బాబు వర్మను పిలిచి అంతా సెట్ చేసినట్టు కనిపించి కనీసం మూడు రోజులు కాలేదు అప్పుడే పవన్ పిఠాపురం పోటీ పై మరోసారి అనుమానాన్ని వ్యక్తం చేశాడు.. వివరాల్లోకి వెళ్తే తనను బీజేపీ పెద్దలు ఎమ్మెల్యే గా వద్దు ఎంపీ గా పోటీ […]
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. మండే ఎండల నుండి ఉపశమనం కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మార్చి 20 బుధవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయి. ద్రోణి ప్రభావం మేరకు కోస్తాంధ్ర జిల్లాలలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి కాకినాడ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. 2019లో ఆయన గాజువాక, భీమవరంలో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈసారి టీడీపీలో పొత్తులో భాగంగా మళ్లీ భీమవరం నుంచే బరిలో ఉంటారని భావించారు. అలాగే చాలా నియోజకవర్గాల పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ఎంపీగా నిలబడాలనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సేనానిపై సోషల్ మీడియాలో (ఎస్ఎం) సెటైర్లు బాగా పేలుతున్నాయి. పర్యటనల్లో భాగంగా […]
రాష్ట్రాన్ని ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెట్టుబడులను ఆహ్వానించి పరిశ్రమలు పెట్టేలా దిగ్గజ కంపెనీలను ప్రోత్సహించారు. ఏపీలో ఇప్పటికే 300కు పైగా ఫార్మా కంపెనీలున్నాయి. రూ.41,500 కోట్ల ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద బల్క్ గ్రడ్ పార్క్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రెండు వేల ఎకరాలను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. వంద పరిశ్రమలు ఏర్పాటవుతాయని అంచనా వేస్తున్నారు. 27 వేలమందికి […]
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ సంస్థలు Kakinada : జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న సరళమైన విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ సంస్థలు సిద్ధమవుతున్నాయి. తాజాగా కాకినాడలో(Kakinada) కోరమాండల్ ఇంటర్నేషనల్ సంస్థ పాస్ఫరిక్ యాసిడ్, సల్య్ఫూరిక్ యాసిడ్ తయారీ ప్లాంట్లను నెలకొల్పేందుకు రూ.1,029 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాబోయే రెండేళ్ళలో ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్టు వెల్లడించింది. కోరమాండల్ పెట్టుబడుల ద్వారా చాలామందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ […]