ఈ మాట చంద్రబాబు నాయుడు కాకుండా వేరే ఏ ముఖ్యమంత్రి అయినా అనుంటే మనాళ్ళ మీడియా… ‘అసలు రైతులకు ఐప్యాడ్లు ఎందుకు, వాటితో వ్యవసాయం చేస్తారా, కుప్పలూడ్చేందుకైన అవి పనికొస్తాయా, ఐప్యాడ్లు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆలోచన వెనకాల ఉద్దేశాలు ఏవైనా కావచ్చు – రాష్ట్రంలోని రైతులందరికీ ఐప్యాడ్లు ఇవ్వాలంటే ఎంత ఖర్చవుతుంది, సాధ్యాసాధ్యాల గురించి కనీస అవగాహన ఉన్న పాలకులెవరైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా, ఐప్యాడ్లకు ఖర్చయ్యే మొత్తంతో బ్యాంకుల్లో రైతులకున్న అప్పుల్ని మాఫీ చేస్తే వారికి […]