ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడిన తరువాత ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి మారిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో జరుగుతున్న సంఘటనలను బట్టి మేం మాట్లాడాల్సి వస్తుందని చెప్పారు టీడీపీ పోస్టల్ బ్యాలెట్‌పై ఓ ఇమెజ్‌ను క్రియేట్ చేసుకొని గతంలో ఎప్పుడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్‌పై నమ్మకం పెట్టుకున్నారు. గతంలో పోస్టల్ బ్యాలెట్ కవర్‌పై సీరియల్ నంబర్ లేదని రిజెక్ట్ […]
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభాలో ఏ ఏ కులాలలో ఎంతమంది జనాభా ఉన్నారనేది అధికారిక సమాచారం అందుబాటులో లేకపోయినా ఎన్నికల వేల ఆయా నియోజక వర్గాలలోని ప్రతి రాజకీయ పార్టీ వద్ద కాస్త అటూ ఇటుగా అంచనా ఉంటుంది. దాన్ని బట్టే ఆయా పార్టీల నాయకులు రాజకీయ వ్యవహారాలు నడపటం జనాభా ప్రాతిపదికన కుల నాయకులకు ప్రాధాన్యం ఇవ్వటం, ప్రచారం చేయించటం లాంటి చర్యలతో కులాల వారీగా ఓటర్లని ఆకర్శించే ప్రయత్నం చేస్తారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా […]
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది . నోటిఫికేషన్ జారీ కావడంతో నామినేషన్ల ప్రక్రియ ఊపు అందుకుంది . ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు బి ఫారాలు అందజేయడంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలై ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. సెలవు దినాలు మినహా మిగిలిన రోజుల్లో […]
ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదా ఓటర్లు చెక్ చేసుకొని ఏదైనా కారణాలు చేత ఓటర్ లిస్టులో పేరు మిస్సయినా, ఇప్పటివరకూ ఓటు నమోదు చేసుకోకపోయినా వారికి ఈ ఎన్నికలలో ఓటు వేయాలి అనుకునే వారికి ఓట్ల నమోదుకు ఈ రోజు చివరి అవకాశం అని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలనుకుంటున్న వారు తమ ఓటు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం చివరి […]
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ ఎన్నికల్లో పెడుతున్న ఖర్చు బాహుబలి కలెక్షన్స్‌ను తలపిస్తోంది. పూర్తిగా జన బలం లేకపోవడంతో కోట్ల రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే రెండు వేల మందికి పైగా యువతను ఎన్ టీమ్‌గా నియమించి ఒక్కొక్కరికి వేల రూపాయల జీతాలిస్తున్నారు. డివిజన్లలో కీలకంగా ఉండే టీడీపీ నాయకులను ప్యాకేజీలు అందించారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయాలు తెరిచి లెక్క లేకుండా సొమ్ము కుమ్మరిస్తున్నారు. తాజాగా నారాయణ […]
సీఎం జగన్ ఏలూరు జిల్లా దెందులూరు పర్యటించనున్నారు. ఎల్లుండి అనగా శనివారం వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా జరపనున్న ఎన్నికల శంఖారావ సభ సిద్ధంలో పాల్గొనేందుకు సీఎం దెందులూరు రానున్నారు..ఇప్పటికే భీమిలిలో ఏర్పాటు చేసిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని త్వరలో ఏపీలో జరగనున్న ఎన్నికల సమరానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని సమరశంఖం పూరించిన సంగతి తెలిసిందే. భీమిలి సభ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో జరగనున్న రెండో సిద్ధం బహిరంగ సభ దెందులూరు లో నిర్వహిస్తున్నారు. సిద్ధం […]
ఏపీ, తెలంగాణల్లో తదుపరి ఎలెక్షన్లు ఒకేసారి జరగనుండటంతో ఎలక్షన్ కమిషన్ ఓటర్ల లిస్టును క్షుణ్నంగా వడకట్టనుంది. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య -7.88 లక్షలు కాగా,వంద ఏళ్లు దాటిన వృద్ధులు -1174 మంది ఉన్నారని లెక్కలు చెపుతున్నాయి. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ఏపీ, తెలంగాణ లలో ఒకే సారి ఎన్నికలు పెట్టమని కొన్ని పార్టీలు కోరడంతో… ఎవ్వరైనా ఒక్క చోట మాత్రమే ఓటు […]