నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ అరంగేట్రం చేసిన బాలకృష్ణ తన స్థాయి మరిచి తన స్థానాన్ని మరిచి పరువు పోగొట్టుకున్న సందర్భాలు అనేకం. అసభ్య ప్రవర్తనతో తన వ్యక్తిత్వాన్ని తానే దిగజార్చుకున్న పరిస్థితులు కోకొల్లలు.. ఏళ్లు గడిచే కొద్ది పెద్దరికాన్ని అందిపుచ్చుకుని పదిమందికి మార్గదర్శిగా ముందుకు సాగాల్సిన బాలకృష్ణ, తన అనుచిత ప్రవర్తనతో ఎప్పటికప్పుడు అపవాదులు మూట కొట్టుకుంటున్నాడు. అందులో భాగంగానే మహిళల పట్ల బాలకృష్ణ అనుచిత ప్రవర్తన అనేక సందర్భాలలో వివాదాస్పదంగా మారింది. మహిళల […]
– ఇట్లు ఆయన అల్లుడు శ్రీభరత్ ‘మా మామ నందమూరి బాలకృష్ణ వల్ల మ్యాన్షన్హౌస్ వాల్యూ చాలా పెరిగిపోయింది. ఆయన వెంట ఎప్పుడూ బ్యాగ్ ఉంటుంది. ఫుల్ బాటిల్, హాట్ వాటర్ అందులో ఉంటాయి. ఎక్కడికి వెళ్లినా ఇవి ఉండాల్సిందే. అమెరికా వచ్చినా తీసుకొస్తారు. చాలా రాయల్టీ మామయ్య’ విశాఖపట్నం తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ బాలకృష్ణపై ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలివి. ఈ విషయాలను ఆయన నవ్వుతూ చాలా గర్వంగా చెప్పడం విశేషం. భరత్ గీతం […]
ఏపీలో ఎన్నికల నామినేషన్లు దాఖలు చివరికి వచ్చింది. వైసీపీ పార్టీ తరపున తన అభ్యర్థులను నెల క్రితమే ప్రకటించి సంచలనం సృష్టించారు. కూటమి తరుపున అసలు ఏ సీటులో ఏ పార్టీ పోటీనో ఈరోజు వరకు తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అనపర్తి లాంటి చోట్ల అభ్యర్థి ఏ పార్టీ తరపున పోటీ చెయ్యాలో అనికూడా తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలా కూటమిలో టికెట్ల గొడవలతో హిందూపూర్ పార్లమెంటు కింద వున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో అలజడి మొదలైంది. ప్రతీ […]
నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలకృష్ణ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణకు పరిపూర్ణనంద టెన్షన్ పట్టుకుంది. హిందూపురం గెలుపు అవకాశాలకు గండి కొట్టేలా పరిపూర్ణనంద స్వామి వ్యూహాలు రచిస్తూ ఉండటం బాలకృష్ణకు మింగుడు పడటం లేదు. నిజానికి టీడీపీ,జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా పరిపూర్ణనంద స్వామికి హిందూపురం ఎంపీ టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే […]
తనకి ఎప్పుడు ఎందుకు కోపం వస్తుందో, ఎప్పుడు ఎవర్ని కొడతాడో ఎవరికీ అర్ధం కాదు. ఒక్కోసారి దగ్గరికి వస్తే దవడ పగలగొడతాడు, సినీ షూటింగ్స్ లో టచప్ వాళ్ళని ఎందుకు కొడతాడో వాళ్లకి కూడా తెలీదు. ఒక్కో సారి ఎవరైనా సెల్ఫీ అడిగితే చాలు కోపోద్రిక్తుడు అయిపోతాడు. ఆయనే హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఇలాంటివి వరుస సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ రోజు తాజాగా మరోసారి తన అహం ప్రదర్శించాడు బాలకృష్ణ. అభిమాన నటులు , […]
‘ఆడది కనిపిస్తే ముదై్దనా పెట్టాలి.. లేకపోతే కడుపైనా చేయాలి’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్తు ఎన్టీ రామారావు తనయుడు, సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి వియ్యకుండు నందమూరి బాలకృష్ణ. గతంలో ఓ సినీ ఫంక్షన్లో ఆయన తన అభిమానులకు ఈ విధంగా హితబోధ చేశారు. పైకి మాత్రం నీతులు చెప్పే ఈ హీరో కామాధుండని పలు సందర్భాల్లో హీరోయిన్లు వ్యాఖ్యానించారు. ప్రెస్మీట్లు, సినిమా కార్యక్రమాల్లో ఆయన అలాగే ప్రవర్తించిన […]
తన సినిమాల్లో గుడ్ టచ్ బాడ్ టచ్ గురించి క్లాసులు.. ఆడవాళ్ళ గొప్పతనం గురించి నీతులు వల్లించడం ఆ హీరోకి మాములు విషయం. కానీ నిజజీవితంలో మాత్రం తన సినిమాల్లో నటించే సహచర నటీమణులను ఆడవాళ్లను వేధించడం సదరు స్టార్ హీరోకి సాధారణ విషయం.. బహిరంగ వేదికల్లో ప్రజలంతా గమనిస్తారన్న స్పృహ లేకుండా ఆడవాళ్లు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి.. కడుపైనా చేయాలని స్టేట్మెంట్స్ పాస్ చేసి తన అభిమానులను రెచ్చగొట్టగలడు.. మరోవైపు తన దగ్గరకు వచ్చిన అభిమానులను […]