ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమితులైన నాటి నుండి బిజెపికి ప్రజల్లో పలుకుబడి రోజు రోజుకీ దిగజారడమే కాకుండా బిజెపిలోని నాయకులు,కార్యకర్తలు తమ పార్టీ బిజెపి కోసం పనిచేస్తుందా లేక టీడీపీకోసమా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడి కోసం పనిచేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భాలను మనం ప్రతి రోజూ చూసాము. ఇప్పుడు తాజాగా ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి తను పోటీ చేస్తున్న రాజమండ్రిలో ప్రచార రథాలను సిద్ధం చేసుకొని ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక్కడే […]
ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలై మూడు రోజులు కావస్తున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏ పార్టీ తరపున పోటీ చేస్తాడు అనే విషయం ఇంకా తేలలేదు. అనపర్తి నియోజవర్గానికి చెందిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ సీటు కూటమిలో భాగంగా బిజెపి దక్కించుకుంది. బిజెపి తరఫున కృష్ణంరాజుని అభ్యర్థిగా ప్రకటించేసింది కూడా అయినా రామకృష్ణ రెడ్డి తనకు ఎటు తిరిగి ఆ సీట్ కావాల్సిందే అంటూ తెలుగుదేశం […]
ఏపీలో అభ్యర్థులు ఎంపికలో “కాపు సామాజిక వర్గానికి” కనీస ప్రాధాన్యత కల్పించకపోవడంపై రాష్ట్ర బీజేపీ అధినాయకత్వంపై కాపులు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని కాపు నేతలు ఉటంకిస్తూ ఘాటు లేఖ రాశారు.. ఆ లేఖలో ఏముందంటే గతంలో బీజేపీ అగ్ర నాయకత్వము రాష్ట్రములో “కాపు సామాజిక” వర్గానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ.. కేవలం ఓట్లకు మాత్రమే పరిమితం చేయకుండా ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్ది, కాపులను అభివృద్ధి పథంలో నిలపాలని కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దానికి నిదర్శనం […]
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది . అన్ని పార్టీలు ప్రచార యుద్దానికి తెర లేపాయి. ఏపీ బిజెపి మొన్నటి వరకూ పొత్తుల పేరుతో కాలక్షేపం చేసింది చివరకు ఆరు లోక్ సభ స్థానాలు, పది అసెంబ్లీ స్థానాలు పొత్తు పంపకాల్లో దక్కాయి . దాని తరువాత కొన్ని రోజులు ఎవరు పోటి చెయ్యాలో ఎక్కడ పోటి చెయ్యాలో అని సగం రోజులు టైమ్ పాస్ చేసిన తరువాత చంద్రబాబు ఇచ్చిన అభ్యర్థుల లిస్టును బిజెపి పేరుతో […]
నిన్న ఏపీ లో తాము పోటి చేసే అభ్యర్ధులను బిజెపి ప్రకటించింది. వాటిలో బాబు అనుచరులే తప్ప అసలు సిసలైన పాత వారు, సీనియర్ బిజెపి నాయకులూ ఒక్కరు కూడా లేరు. బిజెపి అధ్యక్షురాలు అయిన పురంధేశ్వరి గారు తన బావ మరిది అయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోసం ఏపి బీజేపీని తాకట్టు పెట్టి, పార్టీ సీనియర్ నాయకులను కాదని టీడీపీకి అందులో చంద్రబాబుకు అత్యంత ప్రీతి పాత్రులకు బిజెపి తరుపున టికెట్ లు దక్కడంలో […]
బీజేపీ ఎంపీ, అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పై కేసు నమోదైంది. షెల్ కంపెనీ ద్వారా ఫోర్జరీ సంతకాలు చేసి సుమారు రూ.450 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని సినీ నటుడు తొట్టెంపూడి వేణు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కర్రావు పిర్యాదు చేశారు. కాగా సీఎం రమేష్ బీజేపీ ఎంపీగా ఉంటూ ఆ పార్టీకి ఒక్క రూపాయి కూడా ఎలాంటి ఫండ్ ఇవ్వకుండా కాంగ్రెస్ కు 30కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ […]
బాబుతో పొత్తు అంటే కత్తి మీద సాము అని ఆయనతో పొత్తు పెట్టుకున్న వారందరికీ తెలుసు. అసలు పొత్తు ధర్మం అనే దానిని తూట్లు పొడిచి, ఓట్లు గుంజడంలో బాబు నిజంగానే విజనరీ. ఆయనతో పొత్తు పెట్టుకున్నాక బాగు పడ్డ పార్టీ ఒక్కటి కూడా లేదు. ఎదుటోడి శక్తిని సర్వం పీల్చి పిప్పి చెయ్యగల శక్తి బాబుకి సొంతం. అసలు ఒక రకంగా బీజేపీ ఇన్నేళ్ళయినా… ఆంధ్రప్రదేశ్లో తన ఉనికిని చాటుకోలేక పోవడానికి గల ప్రధాన కారణాలలో […]