పలువురు తల్లితండ్రుల ఆవేదన
పవన్ కళ్యాణ్ మా పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నడని జనసేనలో క్రియాశీలకంగా పనిచేసిన వారి తల్లితండ్రుల ఆవేదన ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఉన్నత స్థితిలో ఉండాల్సిన తమ పిల్లలని తన స్వార్ధ రాజకీయ అవసరాల కోసం పిలిచి వాడుకుని చివరికి వారికి ఎలాంటి భవిష్యత్తు లేకుండా రోడ్డున పడేశాడని పవన్ కళ్యాణ్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇలాంటి విచిత్ర సంఘటనలు ఏ పార్టీలోను ఇప్పటివరకు జరిగినట్టు దాఖలాలు లేవు. పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాల ముసుగున, వ్యక్తిగత ఈర్ష్యా ద్వేషాలను సాధించుకునేందుకు మా పిల్లలని పావులుగా వాడుకుంటున్నాడని వారు ఆవేదన చెందడం చూస్తే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తన మనుగడ కోసం పాము తాన పిల్లలనే ఆహార వనరుగా భావించినట్టే పవన్ కళ్యాణ్ కూడా తన మనుగడ కోసం నమ్మి వచ్చిన వారినే రోడ్డున పడేస్తున్నాడనే వాదన వినిపిస్తుంది.
కొన్ని సంఘటనలు ఉదగరణగా చూస్తే:-
ఇవి బయట ప్రపంచానికి తెలిసిన కొన్ని ఘటనలు మాత్రమే .. పవన్ కళ్యాణ్ తన రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం ఉన్నత స్థాయికి వెళ్ళాల్సిన యువత జీవితాలను నాశనం చేస్తున్నాడు. వారి తల్లి తండ్రులకి ఆవేదనని మిగులుస్తున్నాడు. ఇప్పటికైన పవన్ కళ్యాన్ అనే సినిమా మోజులో ఉన్న తమ పిల్లలని ఒక కంట కనిపెడుతూ వాళ్ల జీవితాలు నాశనం అవ్వకుండా తల్లితండ్రులు జాగ్రత్త పడకపోతే వారు నష్టపోవడం ఖాయం అని ఈ ఘటనలు చూస్తే అర్ధమవుతుంది.