క్యాన్సర్ ప్రాణాంతకమైంది. దీనికి చికిత్స చేయించుకోవడం అత్యంత ఖరీదుతో కూడికున్న వ్యవహారం. చాలామంది పేదలు ఈ వ్యాధి బారిన పడి కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేక చనిపోయిన సందర్భాలున్నాయి. అలాగే పూర్తిస్థాయిలో డబ్బు పెట్టలేక అప్పులపాలై వేదనతో లోకాన్ని విడిచిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచింది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో క్యాన్సర్‌ను చేర్చి రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి […]
విద్య, వైద్యం, వ్యవసాయం, సున్న వడ్డీ పథకం, వైఎస్ఆర్ బీమ, ఆరోగ్య శ్రీ, జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ విధానం, జగనన్న విద్యాకానుక, జల వనరుల శాఖ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ పథకాలు, జగనన్న చేదోడు, కపు నేస్తం, మహిళ శిశు సంక్షేమ, వాహన మిత్ర , పంచాయతీ రాజ్, రోడ్లు – భవనాలు, అమృత్ సరోవర్, జలజీవన్ మిషన్ తదితర పథకాలు ద్వారా వేల కోట్ల రూపాయిలు లబ్ధి జరిగిందని గణతంత్ర […]
ఆంధ్ర రాష్ట్రంలోని జిల్లాల పునర్విభనలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీసత్యసాయి జిల్లాను పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేసింది. నిన్న జరిగిన గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల ద్వారా జిల్లాలో ఇప్పటి దాకా 8500 కోట్ల రూపాయల సాయం అందిందని వెల్లడించారు . విద్య, వైద్యం, వ్యవసాయం, సున్న వడ్డీ పథకం, వైఎస్ఆర్ బీమ, ఆరోగ్య శ్రీ, జగనన్న ఆరోగ్య సురక్ష, […]
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంపై ఎప్పటికప్పుడు విషం కక్కుతూ వస్తున్న రామోజీరావు మరోసారి ఆరోగ్యశ్రీపై బురదజల్లారు.పేదలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం సమర్ధంగా అమలుచేస్తున్న ఆరోగ్యశ్రీపై బకాయిల రోగం -సేవలు ఘోరం అంటూ అవాస్తవ కథనాన్ని ఈనాడు వండి వార్చింది. పచ్చ కళ్ళద్దాలతో విషం చిమ్ముతూ వస్తున్న ఈనాడు తాజాగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ సేవలను నెట్వర్క్ ఆసుపత్రులు నిలిపివేస్తున్నాయంటూ పేదలందరికీ సక్రమంగా ఆరోగ్యశ్రీ […]
పేద మధ్యతరగతి కుటుంబాలలో ఎంతోమంది ప్రజలకు ఆరోగ్య భరోసా కలిగించిన దేవుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అయితే ఆయన మానస పుత్రిక ఆరోగ్య శ్రీ.. ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు దక్కించుకున్న ఆరోగ్య శ్రీ పథకాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏప్రిల్ 1, 2007 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఆవిష్కరించారు. అయితే వైఎస్సార్ గారి మరణానంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం ఆరోగ్య […]
దివంగత ముఖ్యమంత్రి మహానేత డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కోట్లమంది పేద ప్రజలు లబ్ది పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఆరోగ్యశ్రీ పథకానికి మరింత మెరుగులు దిద్దుతూ రాష్ట్ర ప్రజలందరికీ చేరువయ్యేలా చేయడానికి వైయస్ జగన్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 19 నుంచి అనేక నూతన ఫీచర్లతో రూపొందిన సుమారు 1.42 కోట్ల సరికొత్త ఆరోగ్యశ్రీ కార్డులను జగన్ సర్కారు ఇంటింటికీ పంపిణీ చేయనుంది. […]