నిజమే సిద్ధం సభల్లో జనాలు లేరు. గ్రాఫిక్స్ లో జనాలని ఉన్నట్టు చూపించి లైవ్ ని లేట్ గా ఇస్తున్నారు.. కాసేపు అదే నిజం అనుకుందాం..జగన్ మీద వ్యతిరేకత చాలా ఉంది, జగన్ పని అయిపోయింది, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు, జగన్ ఓడిపోతున్నాడు…. పొద్దున లేస్తే ఇవే కదా బాబు అండ్ కో మాట్లాడే మాటలు… ఇవి కూడా నిజాలే అనుకుందాం.. జగన్ కి ఇన్ని నెగటివ్ పాయింట్ లు ఉన్నప్పుడు వారంతా పొత్తుల కోసం […]
రాష్ట్రంలో మరో నెలన్నర రోజుల్లో ఎన్నికలు రానున్న తరుణంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల కన్నా దూకుడుగా వ్యవహరిస్తుంది. మొదటి నుండి చెబుతున్న విధంగానే ఇప్పటికే తాము ఒంటరిగా బరిలోకి దిగితునట్టు ప్రకటించడమే కాకుండా 175 నియోజకవర్గాలకి సంభందించి మెజారిటీ అభ్యర్దులని ప్రకటించి రేస్ లో ముందు ఉంది. మరో పక్క తెలుగుదేశం జనసేన ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించుకున్నా ఇప్పటి వరకు అభ్యర్ధులు ప్రకటించడంలో పూర్తిగా విఫలం చెంది క్యాడర్ని , […]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావ సిద్ధం సభలకు అటు నాయకులు, కార్యకర్తల్లో.. ఇటు సాధారణ ప్రజల్లో క్రేజ్ మామూలుగా లేదు. ఎవరూ రావడంలేదని ఎల్లో మీడియా అబద్ధాలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వాటికి వెల్లువలా తరలి వెళ్తున్నారు. తొలి సభను భీమిలి నియోజకవర్గం సంగివలసలో, రెండో సభను దెందులూరు నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించారు. ఈనెల 18వ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడులో రాయలసీమ స్థాయిలో మూడో సభను జరిపేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. వాస్తవానికి సభను […]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావ సిద్ధం సభకు స్పందన కరువైందట. వచ్చిన జనం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలు వినలేక వెళ్లిపోతున్నారంట.. ఎల్లో మీడియా ప్రచారం ఇది. వారి దృష్టిలో ఇరుకు సందుల్లో జరిగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి సభలకే ప్రజలు వెల్లువల్లా వస్తున్నారు. అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి. కానీ పచ్చ గ్యాంగ్ జనాన్ని పిచ్చోళ్లని అనుకుంటోంది. చంద్రబాబు, లోకేశ్ సభలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది వాస్తవం. దీంతో ఇరుకు సందుల్లో […]
మరొక చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్‌ను మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా సిద్ధమేనా? పేదల భవిష్యత్‌ని, పేదలని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్టచతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన ప్రతి అక్క, చెల్లెమ్మ, ప్రతిసోదరుడు, ప్రతి స్నేహితుడు, ప్రతి అవ్వా, తాతా మీరంతా సిద్ధమేనా? అంటూ దెందులూరులో జరిగిన […]
ఎన్నికల శంఖారావ సభ ‘సిద్ధం’కు అటు వైఎస్సార్సీపీ శ్రేణులు, ఇటు ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీనికి కారణం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగాలు. శనివారం దెందులూరు సభకు భారీగా నాయకులు, అభిమానులు తదితరులు తరలివెళ్లారు. పెనమలూరు, ఉయ్యూరు, దెందులూరు, పెడన నుంచి ప్రత్యేక వాహనాల్లో వెళ్లి జగన్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాజానగరం నుంచి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో 92 బస్సుల్లో వేలాదిగా వెళ్లారు. విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివారావు కార్యకర్తలతో […]