పులివెందులలో సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేసారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రత్యర్థులపై జగన్ తన దైన శైలిలో విరుచుకుపడ్డారు . గత కొంత కాలంగా రాజకీయంగా ,కుటుంబ పరంగా జగన్ ను అవినాష్ ను టార్గెట్ చేస్తూ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కూతురు షర్మిళ , దివంగత నేత వివేకా కూతురు సునీత చేస్తున్న విపరీత ఆరోపణలకు దీటైన కౌంటర్లు ఇచ్చారు. వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ చిన్నాన్న వివేకాను […]
ప్రముఖ సినీ నటుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుండి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబుతో కూటమి కట్టి మళ్ళీ తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి సిద్దమయ్యారు పవన్. అయితే ఈ సారి గతంలో పోటీ చేసిన నియోజకవర్గాలు కాకుండా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. కాపు సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్నాయనే కారణంతోనే పవన్ ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారనే వాదన ఉన్నప్పటికి […]
సినీ హీరోల్లో కొందరు మినహా మిగిలిన వారు తమ అభిమానులను బాగా చూసుకుంటారు. సినిమా విడుదల ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలకు విచ్చేసే వారిని నిర్లక్ష్యంగా ఉండొద్దని, జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లాలని సూచిస్తుంటారు. కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన అభిమానులను సైకోలుగా తయారు చేసేశాడు. అంతటితో ఆగకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. పవన్ నామినేషన్ సందర్భంగా చాలామంది అభిమానులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మద్యం తాగి చొక్కాలు తీసేసి మోటార్బైక్ల్లో స్పీడ్‌గా తిరిగారు. […]
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు 2024 సార్వత్రిక ఎన్నికలుకు సంబంధించి పిఠాపురంలో ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూటమి నాయకులు ఇప్పటికే చేశారు. తెలుగుదేశం పార్టీ నియోజక వర్గ ఇంఛార్జి ఎస్వీ యస్ యన్ వర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతున్నట్లు సమాచారం . పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ ఈ విధంగా ఉండబోతుంది . ఈ రోజు ఉదయం 9.30 లకు గొల్లప్రోలు వై జంక్షన్ నుంచి […]
నారా లోకేష్ ఎన్నికల నామినేషన్ కి డుమ్మా కొట్టాడు. అవును మీరు చదివింది నిజమే… 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత త్వరలో జరగబోయే అనగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా అయినా గెలిచి తీరాలని కంకణం కట్టుకున్న నారా లోకేష్ తన ఎన్నికల నామినేషన్ కి డుమ్మా కొట్టాడు. మరో కపక్క ఉదయం నుంచి ఎల్లో మీడియా, టీడీపీ అనుబంధ సోషల్ మీడియా విభాగాలు నారా లోకేష్ 10,000 బైకులతో ర్యాలీ గా వెళ్లి నామినేషన్ […]
రాజకీయాలలో గెలుపోటములు సర్వసాధారణమైన అంశాలు అయినప్పటికీ కూడా టీడీపీ నేతల అరాచకాలకు అడ్డు లేకుండా పోతుంది. ఓటమి భయంతో ఉన్మాదులుగా ప్రవర్తిస్తూ అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. కేవలం ఓటమి తప్పదనే అభద్రతాభావంతోనే మంగళగిరిలో టీడీపీ అనుచరులు వీరంగం సృష్టించారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడికి దిగారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. నియోజకవర్గంలోని తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ […]