శాసనమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలి చైర్మన్ మోషేను రాజుకు పార్టీ కేంద్ర కార్యాలయం లేఖ పంపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి , 2024 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ఆర్సిపి పార్టీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించారు కనుక శాసనమండలి నుంచి వేటు వేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పి […]
గౌరవ మర్యాదలా.. పదవి ప్లస్ డబ్బా.. వీటిలో ఏది ఎంచుకోవాలో అర్థంగాక కొద్దిరోజులుగా మీమాంసలో ఉన్న జంగా కృష్ణమూర్తి రెండో దానికే ఓటు వేశారు. నరసాపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులుతో కలిసి ఆదివారం చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. జంగా వైఎస్సార్సీపీలో గురజాల సీటు ఆశించారు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి కాసు మహేష్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. మరో రూపంలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ […]
ఒక్క తప్పటడుగుతో జంగా కృష్ణమూర్తి రాజకీయ జీవితం ప్రశ్నార్థకమైపోయింది. ఏదో చేస్తాడని చంద్రబాబు నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయుల్ని నమ్ముకున్నందుకు ఇంత కాలం సంపాదించుకున్న మంచిపేరు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. 2014 నుంచీ అండదండగా ఉన్న వైసిపిని కాదని గురజాల టికెట్ కోసం టీడీపీ వైపు వెళ్లే ప్రయత్నం చేసిన జంగా లావుతో పాటు టీడీపీ కండువా కప్పుకోవాల్సిందే కానీ టికెట్ ఇస్తామన్న చంద్రబాబు మాట నమ్మలేక కండువా కప్పుకోకుండా ఆగిపోయారు. చివరికి గురజాల టీడీపీ టికెట్ యరపతినేనికే […]
జంగా కృష్ణమూర్తి అనే గాలిపటం కొద్దిరోజుల క్రితం తెగిపోయి ఎటెటో తిరిగింది. మళ్లీ పాత గూటికే చేరేందుకు తీవ్ర ప్రయత్నాయాల్లో ఉంది. ఆదరించి అండగా నిలిచిన పార్టీ అయితేనే మర్యాద ఉంటుందని గుర్తించి సంబంధాలు పునరుద్ధరించే పనిలో పడ్డారు ఈ సీనియర్ నాయకుడు. జంగా తెలుగుదేశం మద్దతుతో 1988లో గామాలపాడు సర్పంచ్‌గా గెలిచారు. 1999లో కాంగ్రెస్ టికెట్‌పై గురజాల ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. 2004లోనూ గెలుపొంది టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి […]
రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి అనడానికి తాజా ఉదాహరణ జంగా కృష్ణమూర్తి.. 1999 లో మొదటిసారి ఎమ్మెల్యే గా గురజాల నియోజకవర్గం నుండి గెలిపొందిన ఆయన, 2004 లో మరోసారి ఎన్నికయ్యారు. కాగా 2009 లో కాంగ్రెస్ నుండి, 2014 లో వైసీపీ నుండి వరసగా రెండుసార్లు ఓటమిపాలయ్యాడు.. 2014 లో ఓటమి చెందినా జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఎంఎల్సీ ఇచ్చి, వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడిగా నియమించి ఆయనకు తగిన గౌరవం ఇచ్చాడు.. […]
నాయకుడిని నమ్ముకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. అదే వెన్నుపోటు దారుడిని నమ్ముకుంటే ఏ రోజుకైనా నట్టేట మునగాల్సిందే. ఈ విషయం త్వరలోనే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి అర్థమవుతుంది. ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశంతోనే మొదలైంది. అయితే అక్కడ ఎదగలేకపోయారు. కాంగ్రెస్‌లో చేరగా.. దివంగత సీఎం డాక్టర్ రాజశేఖరరెడ్డి పుణ్యాన 1999లో గురజాల నుంచి గెలిచారు. 2004లోనూ వైఎస్సార్ వల్ల ఎమ్మెల్యే అయ్యారు. తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డులో కూడా అవకాశం కల్పించారు. అందరూ చెప్పినా.. జంగా […]