నేడు జగనన్న విద్యాదీవెన కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజ్ రీ ఎంబర్స్ మొత్తం జమ చేసిన ముఖ్యమంత్రి జగన్ తర్వాత సభలో మాట్లాడుతూ “ఈ ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం తెచ్చినందుకు మెచ్చుకోవాల్సింది పోయి అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు, రామోజీ రావు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5తో యుద్ధం చేయాల్సి వస్తోంది. వీళ్లందరితో పాటు ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు గవర్నమెంట్ బడులు మారాలని, ఇంగ్లీషు మీడియం తేవాలని ఆరాటపడినందుకు ఇంత మందితో […]
జగనన్న విద్యా దీవెన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడుతూ “ఈ రోజు పామర్రుకు మన దేవుడు వచ్చాడు, చాలా సంతోషంగా ఉంది, నిత్యం ప్రజల్లో ఉండే మన సీఎంగారు ఎక్కడా కూడా కులం, మతం చూడలేదు, ఓటు వేశారా వేయలేదా అని కూడా చూడలేదు, జగనన్నా మా అందరి కోసం తోడేళ్ళన్నీ ఏకమైనా పచ్చ మీడియా విషప్రచారం చేసినా జగనన్న మన కోసం పోరాడుతున్నారు, విద్యా దీవెన కార్యక్రమానికి అన్న పామర్రు […]
అమెరికా లో స్థిరపడిన ఓ ఆంధ్ర వ్యక్తి ఈ మధ్య ఇండియా కి వచ్చి ఆంధ్రలో ప్రభుత్వ బడులను చూసి ఆశ్చర్యపోయి తన అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా పంచుకున్నారు….సెలవులకి కి ఇండియా వెళ్లొచ్చిన ఓ ఫ్రెండ్, వాళ్ళ ఊరిలో ప్రభుత్వ పాఠశాల గురించి చెప్పాడు .ఆంధ్ర లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ గురించి అమెరికా లో మాట్లాడుకోవటం ఈ మధ్యే వింటున్నా .ఆసక్తి గా అనిపించి చదివా… అమ్మ ఒడి : పిల్లల్ని స్కూల్ […]
తాము అధికారం లోకి వస్తే విద్యా దీవెన, వసతి దీవెనలు రద్దు చేస్తామని లోకేష్ ప్రకటించడం లో ఆంతర్యం ఏమిటి? ఈ రెండూ విద్యార్థులకి, వారి తల్లి తండ్రులకి ఎంతో ఉపయోగపడే పథకాలు, వారి ప్రశంసలు అందుకుంటున్న పథకాలే.. సాధారణంగా జనాలకి నచ్చిన, ఉపయోగపడే స్కీమ్స్ ని రద్దు చేస్తామని చెప్పే సాహసం అసలు చేయరు. అయినా లోకేష్ చెప్పడం ఒక అవివేకమైన స్టేట్మెంట్ అని అందరూ అనుకోవచ్చు. కానీ ఇందులో ఒక భయంకరమైన కుట్ర దాగి […]
ఆంధ్ర రాష్ట్రంలోని జిల్లాల పునర్విభనలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీసత్యసాయి జిల్లాను పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేసింది. నిన్న జరిగిన గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల ద్వారా జిల్లాలో ఇప్పటి దాకా 8500 కోట్ల రూపాయల సాయం అందిందని వెల్లడించారు . విద్య, వైద్యం, వ్యవసాయం, సున్న వడ్డీ పథకం, వైఎస్ఆర్ బీమ, ఆరోగ్య శ్రీ, జగనన్న ఆరోగ్య సురక్ష, […]
తొంభై లక్షల మంది తల్లిదండ్రుల గుండెల పై భారాన్ని దించిన జగన్. ఎండాకాలం సెలవలు అయిపోయి పిల్లల్ని స్కూల్స్ కి పంపే సమయం ప్రతి తల్లికి తండ్రికి అగ్ని పరీక్షే. స్కూల్ సెలెక్షన్, ఫీజు, ఆ ఇయర్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బాగ్, స్టేషనరి, యూనిఫారం, బెల్ట్, షూ లాంటి వాటి కోసం ఒక యజ్ఞం నిర్వహించినంత పని అవుతుంది నేటి విద్యా వ్యవస్థలో . కొంచెం ఆర్ధిక స్థోమత ఉన్న తల్లిదండ్రులే ఈ విషయాల్లో […]