ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసారు. 2019 లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం వల్లే ప్రజల్లో హీరోగా నిలిచే అవకాశం దక్కిందన్నారు. 2014లో చంద్రబాబుతో మోసపూరిత హామీలతో పోటీ పడలేక ఓడిపోయానని వ్యాఖ్యానించారు. 2014లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒకటి కూడా పూర్తిస్థాయిలో చేయలేదని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసేవే చెబుతున్నామని..చెబితే […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం పూర్తిగా నష్టపోయిన సీమాంద్ర ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుని తిరిగి తెలుగు వారి సత్తాని దేశానికి పరిచయం చేస్తూ సగర్వంగా నిలబడాలనే ఆకాంక్ష రాష్ట్ర ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఈ నేపధ్యంలోనే అనుభవం ఉన్న నాయకుడనే ఒకే కారణంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో సీమాంద్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ అదినాయకుడు చంద్రబాబు నాయుడుకి పట్టం కట్టారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత కేవలం అనుభవమనే ప్రాత్రిపదికన స్వల్ప ఆదిక్యతతో విజయం సాధించి అధికారంలోకి […]
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు అనేది వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుండి ఎల్లో మీడియా విపరీతంగా చేస్తున్న ప్రచారం. నిజంగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదా? లేక ఎల్లోమాఫియా మాయలో సగటు మానవుడు చిక్కుకున్నాడా? అసలు అభివృద్ధి అనే పదానికి కొలమానం ఏంటి? ఏ ప్రాతిపదికన అభివృద్ధి అనేదాన్ని నిర్ణయిస్తారు? వివరాల్లోకి వెళితే మనం ఎప్పుడైనా ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఒకసారి అలా ఊరిలోకి వెళ్లి చూస్తే […]
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంబంధం లేని విషయాల్లో క్రెడిట్ తీసుకోవడంలో ముందుంటారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ప్రజలకు మేలు జరిగితే చాలు.. నాకు క్రెడిట్ అవసరం లేదని దూరంగా ఉంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా జరిగినా ఎల్లో గ్యాంగ్ తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటుంది. పరిశ్రమలు రాలేదని, యువతకు ఉపాధి కల్పించలేదని ఊదరగొడుతూనే ఉంటుంది. ఎన్నికల నేపథ్యంలో డోస్ మరింత పెంచింది. కానీ అనుకున్న సమయానికంటే ఆరునెలల ముందే […]
ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోందని గణంకాలు చెబుతున్నాయి. తాజాగా కేంద్రం జీఎస్టీ వసూళ్ల వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కంటే ఏపీ వస్తు, సేవల పన్ను వసూళ్ల వృద్ధిలో అగ్రభాగాన నిలిచింది. 2023 మార్చిలో రూ.3,532 కోట్లు వసూళ్లయ్యాయి. అదే 24 మార్చిలో 16 వృద్ధితో రూ.4,082 కోట్లకు పెరిగింది. ఇక తెలంగాణ విషయానికొస్తే 2023 మార్చిలో రూ.4,804 కోట్లు వసూళ్లయ్యాయి. 24 మార్చికి కేవలం 12 శాతం వృద్ధి మాత్రమే […]
నిన్నటి సిధ్ధం సభలో జగన్ టీడీపీ, జనసేనలను ఉద్దేశించి చేసిన వాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎప్పడూ పాయింట్ టు పాయింట్ మాత్రమే మాట్లాడి తన ప్రసంగాలని చేసే జగన్ నిన్న మొదటిసారి రూటు మార్చి చంద్రబాబునీ, టీడీపీ వైఖరిని, మేనిఫెస్టోని వాయించి వదలగొట్టారు. ఎంతలా అంటే… చంద్రబాబు స్వయంగా చర్చకు సిద్ధమా అని జగన్ ని ప్రశ్నంచేంత. సరే, మరి నిజంగా జగన్ జరిగిన అభివృద్ధి మీద చర్చకు సిద్ధమంటూ వస్తే… చంద్రబాబుకి నిలబడే శక్తి, […]
2014లో ఏపీ ,తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం అర్ధికలోటు, అభివృద్దిలేమితో సీమాంద్ర ఉత్తరాంద్ర ప్రాంతాలుగా మిగిలిన అంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టిస్తాం అనే నినాదంతో ముఖ్యమంత్రిగా కుర్చి ఎక్కిన చంద్రబాబు ఆదిశగా అడుగులు వేయకుండా కేవలం అమరావతి ప్రాంతం చుట్టూ రాజకీయం, వ్యాపారం, అవినీతి చేస్తూ ప్రజలని మభ్యపెడుతూ వచ్చారు. ఈ కారణంతోనే ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీకీ గతంలో ఎన్నడూ లేని దారుణమైన ఓటమిని ఆ పార్టీకి రుచి చూపించారు. ఈ నేపధ్యంలో […]