చిరంజీవి తమ్ముడు నాగబాబు మళ్లీ X లోకి తిరిగి వచ్చారు, “నా ట్వీట్ నేను డిలీట్ చేసుకున్నాను “ అంటూ ట్వీట్ చేసారు , అన్న చిరంజీవి తన వైఖిరిని మందలించినట్టు ఇప్పుడు నెటింట్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ ని ఉద్దేశించి “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే…! “ అంటూ నాగబాబు ట్విట్ చేయడం అందరికి తెలిసిందే. ఇదే అంశంపై […]
మెగా కుటుంబంలో పైకి ఏ కలహాలు లేనట్లుగా కనిపిస్తున్నా లోలోపల అటు అల్లు కుంటుంబానికి ఇటు చిరంజీవి కుటుంబానికి కలహాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. వీళ్ల మధ్య విభేదాలు గతంలో సోషల్ మీడియా వేదికగా గతంలో రచ్చకెక్కడం చూసాం. ఈ సారి కొత్తగా ఎన్నికల వేల స్నేహితుడు కోసం బన్నీ తీసుకున్న నిర్ణయం మరో కొత్త వివాదాన్ని సృష్టించినట్టు తెలుస్తుంది 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ స్నేహితుడు కోసం నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి […]
ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ వైసీపీ పార్టీ అభ్యర్ధికి మద్దతు ప్రకటించిన విషయం అందరికి తెలిసిన విషయమే .. ఇటు రాజకీయాల్లోనే కాకుండా అటూ సినీ వర్గాల్లో సైతం హాట్ టాపిక్ గా మారిన ఈ వ్యవహారం అల్లు కొణిదెల కుటుంబాల మధ్య మరింత దూరం పెంచిందనే వాదన వినిపిస్తుంది. రాజకీయాలు ఎలా ఉన్నా సినిమా పరంగా కూడా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలితో అల్లు కుటుంబం తరచుగా ఇబ్బంది పడుతూ వచ్చారనే వాదన ఉంది. […]
ఓ వైపు మెగా ఫ్యామిలీతో పాటు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఆర్టిస్టులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతుగా పిఠాపురంలో ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా కాకుండా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు చిరంజీవి, రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్, జబర్దస్త్ ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తుంటే మరోవైపు అల్లు అర్జున్ మాత్రం నంద్యాల నుంచి పోటీ […]
పుష్ప 2 చిత్ర బృందం పుష్ప పుష్ప అనే అనే పాట విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ గా మారింది. కాగా ప్రస్తుతం ఈ పాటలో వేసిన స్టెప్ గురించి ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ చేసిన కామెంట్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పుష్ప పాటలోని హుక్ స్టెప్ ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా […]
బాలీవుడ్ లో అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్పతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇప్పుడు పుష్పకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 పై భారీ అంచనాలున్నాయి.. ఇప్పటికే సుకుమార్ తనదైన శైలిలో పుష్ప2 ను తెరకెక్కిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమాకి జరుగుతున్న బిజినెస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 నార్త్ ఇండియన్ రైట్స్ ని ఏఏ ఫిల్మ్స్ […]