మంత్రి దాడిశెట్టి రాజాతో యనమల కృష్ణుడు ఎస్ గన్నవరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో తుని నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఆ పార్టీ నాయకుడు యనమల కృష్ణుడు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు నల్లదుస్తులే ధరిస్తానని ఆయన శపథం చేశారు. తాను మాటిస్తే తప్పననే విషయం తుని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని ఈ సందర్భంగా తెలిపారు. తెలుగుదేశం పార్టీలో […]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు వైఎస్సార్సీపీలోకి చేరారు. యనమల కృష్ణుడు వైఎస్ఆర్సిపిలో చేరడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టిడిపికి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. పార్టీ ఆవిర్భావం నుంచి యనమల కృష్ణుడు టిడిపిలో కొనసాగుతూ వచ్చారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విజయం వెనకాల యనమల కృష్ణుడి కృషి ఎంతో ఉంది. టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టిక్కెట్లిచ్చారు, పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని మోసం చేశారని […]
సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు తమ్ముడు యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తునిలో టిడిపి పార్టీకి భారీ షాక్ తగిలిందనే చెప్పవచ్చు. యనమల కృష్ణుడు టిడిపి తరఫున తుని సీట్ ఆశించి భంగపడ్డాడు. టిడిపి పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలో తన అన్న యనమల రామకృష్ణుడికి నమ్మకంగా ఉంటూ వచ్చిన యనమల కృష్ణుడు టిడిపికి దూరం కానున్నారు. తునిలో రామకృష్ణుడు […]
టీడీపీ సీనియర్ నేత ఒకప్పటి స్పీకర్, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు కుటుంబంలో తుని అసెంబ్లీ టికెట్ చిచ్చు రేపింది. యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 17న యనమల కృష్ణుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ వెన్నుపోటు ఉదంతం వేళ చంద్రబాబుకి ముఖ్యమంత్రి పదవి దక్కడంలో అత్యంత కీలక పాత్ర యనమల రామకృష్ణుడిదే. ఆ తరువాత అసెంబ్లీలో ఎన్టీఆర్ తన ఆవేదన చెప్పుకోవటానికి మైకు కూడా […]
2024 నూతన సంవత్సర వేడుకల్లో తెలుగు దేశం పార్టీ వర్గీయులు ఒకరిపై బాహాబాహీకి దిగడం సంచలనం కలిగిస్తుంది. వివరాల్లోకి వెళితే నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు వద్ద తెలుగుదేశం పార్టీ సాయి వేదికలో ఏర్పాటు చేసింది. ఈ వేడుకల్లో యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, యనమల దివ్య పాల్గొన్నారు. యనమల దివ్య వేదికనుండి వెళ్ళిపోయిన తరువాత యనమల రామకృష్ణుడి సోదరుడి కుమారుడైన యనమల రాజేష్ తన అనుచరులతో […]