జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీతో రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారిన పిఠాపురంలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు వైసీపి అభ్యర్ధి వంగా గీత. ప్రజలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారని, ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనివి కూడా నేరవేర్చిన సీఎం వైయస్ జగన్ గారినే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకున్నారని, దాని ఫలితమే పెద్ద ఎత్తున మహిళలు వృద్దులు సైతం తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని వంగా గీత వెల్లడించారు. పవన్ […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీతో రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారిన పిఠాపురంలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు వైసీపి అభ్యర్ధి వంగా గీత.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ వాతావరణం వాడివేడిగా సాగుతుంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రచారాలు ఎన్నికల వాతావరణాన్ని మరింత హీటేక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నాయకులకు మద్దతు తెలిపేందుకు అనేక మంది వివిధ రంగాల నుంచి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఎవరి అభిమాన నాయకుల కోసం వారు తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఎవరికి ఓటు వేస్తే మేలు జరుగుతుందో ఎవరు శాశ్వతమో జనానికి వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రముఖ […]
ఈనెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు ఎంత ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. అధికార, ప్రతిపక్ష పార్టీల వాగ్వాదాలు, వాదోపవాదాలు, ఎన్నికల ప్రచారాలు, మేనిఫెస్టోల ప్రకటనలు ఇలా అనేక రకాలుగా రాష్ట్రంలో వేడిని పుట్టిస్తున్నాయి. అయితే రాష్ట్రమంతా జరిగే ఎన్నికలు ఒక ఎత్తు అయితే పిఠాపురం లో జరిగే ఎన్నికలు మరొక ఎత్తుగా మారాయి. పిఠాపురం నియోజకవర్గ ప్రజలతోపాటూ రాష్ట్ర ప్రజల అందరి దృష్టి అక్కడే ఉంది. దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ […]
పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సైకో సేన ఆర్తనాదాలు మిన్నంటాయి. దీంతో కొందరు సేనాని అభిమానులు ఫేక్ పోస్టులకు తెరతీశారు. ఇదంతా ఆయన అన్న నాగబాబు డైరెక్షన్లో జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంగా గీత బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో ఓడిపోయిన పవన్ ఈసారి పిఠాపురాన్ని ఎంచుకున్న విషయం తెలిసిందే. ఆదిలోనే టీడీపీ ఇన్చార్జి వర్మ, ఆయన వర్గం నుంచి […]
వంగా గీత వైఎస్సార్సీపీ వీడి జనసేనలోకి రావాలని ఆశిస్తున్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యాఖ్యలకు వంగా గీత కౌంటర్ ఇచ్చారు. 2009 కంటే ముందు నుండే రాజకీయాల్లో ఉన్నానని నేను కూడా పవన్ను వైయస్ఆర్సీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందని వంగా గీత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరఫున వంగా గీత గెలిచారు. ఆమె వైఎస్సార్సీపీ వీడి జనసేనలోకి రావాలని ఆశిస్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ […]